దేశ రాజకీయాల్లో ఇప్పుడు సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉండవచ్చు అని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం ఏంటి అనేది తెలియదు కానీ ఆయన మాత్రం కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తలు చూస్తుంటే సీఎం కేసీఆర్ త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. బీహార్ ఎన్నికల తర్వాత ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది.

బీహార్ ఎన్నికల్లో ఆర్జెడి గెలిస్తే మాత్రం ఆయన కచ్చితంగా ఫెడరల్ ఫ్రంట్ విషయంలో కీలక అడుగు వేసే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాస్త ఎక్కువగా ఎన్నికల మీద ఫోకస్ చేశారని అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరికి అవకాశాలు ఉన్నాయి ఏంటి అనే దాని మీద కొంత మందిని అడిగి ఆయన ఇప్పుడు వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అటు బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కూడా ఎన్నికల విషయంలో కాస్త ఎక్కువగానే ఫోకస్ చేశారని తెలుస్తుంది.

ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తే మాత్రం సీఎం కేసీఆర్ కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉండవచ్చు. అయితే ఆర్జెడి గెలిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. వాస్తవానికి వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు. మరి ఈ విషయంలో సీఎం కేసీఆర్ వైఖరి ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇక పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఇప్పుడు బీహార్ ఎన్నికల ప్రచారం చేసే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ఆర్జెడికి మద్దతుగా ఆమె ప్రచారం చేయవచ్చని అంటున్నారు. అయితే prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>లాలూ ప్రసాద్ యాదవ్  బెయిల్ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీతో ఆర్జెడి స్నేహం చేసే అవకాశాలు కూడా లేకపోవు అని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: