ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో పుట్టగొడుగుల్లా కొత్త ఛానెల్స్ పుట్టుకొస్తున్నాయి. ఎంట్టైన్మెంట్ పేరు తో ఏదేదో నానా హంగామా చేస్తున్నారు. కానీ , కొన్ని ఛానెల్స్ ప్రేక్షకుల విమర్శలు అందుకుంటున్నాయి. అయినా వాటి తీరును మాత్రం ఎన్నడూ మార్చుకోలేదు..ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఛానెల్స్ టీఆర్పీ రేటింగ్ కోసం కొత్త ప్రయత్నాలు చేస్తున్నాయి. కొందరు వివిధ రకాల షో లతో ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఏదో ఈవెంట్లు చేసుకుంటూ వస్తున్నారు.




ప్రస్తుతం టెలివిజన్ లోని ప్రముఖ ఛానెల్స్ సినిమాల విషయం లో పోటీ పడుతున్నాయి. థియేటర్లలో మంచి హిట్ ను అందుకోలేని సినిమాలను ఛానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమా తో రూపొందిన సినిమాలు విడుదల అయ్యాక బోల్తా కొట్టాయి. బాక్సాఫీస్ వద్దకు రాగానే చతికిల పడ్డాయి. అలాంటి సినిమాలు ఈ మధ్య చాలానే ఉన్నాయి. వాటిని టీవీ లలో ప్రసారం చేస్తూ ఓ మాదిరిగా రేటింగ్ ను రాబడుతున్నారు.. ఛానెల్స్ రేటింగ్ కూడా పూర్తిగా పెరగడంతో సినిమాలను ప్రసారం చేసి రేటింగ్ ను పెంచుతున్నాయి.




విషయానికొస్తే .. టాప్ ప్లేసులో ఉన్న ఛానెల్స్ అంటే మా టీవీ, ఈటీవీ, జెమిని, జెమిని మూవీస్ ఇవి మాత్రమే ఇప్పుడు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సా హో సినిమా థియేటర్లలో అంతగా టాక్ ను అందుకోలేక పోయిన కూడా ఛానెల్స్ ద్వారా బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ మేరకు ఛానెల్స్ కూడా మా వల్ల సినిమా రేటింగ్ పెరిగింది అంటూ చంకలు గుద్దుకుంటున్నన్నారు.. బిగ్ స్క్రీన్ మీద నే ఎది. చేయలేని సినిమాలు చిన్న స్క్రీన్ పై హిట్ నీ సాధించాయి అనడం ఎందుకో.. ఆ సినిమాలు వచ్చాయి, పోయాయి వాటి కోసం వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు అర్థం కావడం లేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: