గత కొన్ని రోజుల నుంచి గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రాంతం లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెల కొన్నాయి అనే విషయం తెలిసిందే. ముఖ్యం గా భారత భూభాగం అయిన ప్పటికీ పాకిస్థాన్ తమ దేశ భూ భాగం లో ఒకటిగా గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రాంతాన్ని ప్రకటించుకుంది. ఈ క్రమం లోనే మరింత ఉద్రిక్త పరిస్థితు లు సృష్టించేందుకు గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించేందుకు కూడా సిద్ధం అయింది పాకిస్తాన్. అయితే అక్కడి ప్రజలు మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం పై తీవ్రస్థాయి లో వ్యతిరేక త వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.




 అంతే కాకుండా భారత్ తమకు  సహాయం చేయాలి అంటు  ప్రస్తుతం గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు బాట పడుతున్నారు. అంతే కాకుండా ఏకంగా మోడీ  ఫ్లకార్డులు పట్టుకుని ర్యాలీలు కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో రోజు రోజుకు గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రాంతం లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రాంతం లో తెర మీదకి వస్తున్న నిరసనలు ఉద్యమాలు  మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వాని కి కొత్త తల నొప్పులు తెచ్చి పెట్టే అవకాశం ఉంది అన్నది మాత్రం ప్రస్తుతం అర్థమవుతుంది.



 రోజు రోజుకు గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రాంతం లో పెద్ద  ఎత్తున ఉద్యమాలు ఎగసిపడుతున్న నేపథ్యం లో రానున్న రోజుల్లో ఆ ప్రాంత ప్రజలు కోరుకున్నట్టుగా నే భారత రంగంలో కి దిగి సహాయం చేసే అవకాశం ఉందని తద్వారా పాకిస్తాన్ కు ఊహించని షాక్ తగలడం తప్పదు అని ప్రస్తుతం విశ్లేషకులు అంటున్నారు. పాకిస్తాన్ చేస్తున్న దురాక్రమణ కు లొంగని గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రజలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తే రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే  అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు ఏం జరుగుతుందో చూడాలి మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: