చైనా ఎప్పుడు ఇతర దేశాల విషయంలో ఎంతో దారుణంగా వ్యవహరిస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇతర దేశాలలో మతకల్లోలాలు సృష్టించేందుకు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది. కేవలం ఇతర దేశాల విషయంలోనే కాదు తమ దేశంలో ఉన్న ప్రజల విషయంలో కూడా చైనా వ్యవహరించే తీరు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. చైనీయులు  కాకుండా ఇతర మతస్తుల విషయంలో చైనా వ్యవహరించే తీరు.. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ చర్చనీయాంశంగా మారి పోతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా చైనా లో ఉండే వీకర్ ముస్లింల విషయంలో చైనా దారుణంగా వ్యవహరిస్తూ ఉంటుంది.



 కనీసం వీకర్  ముస్లింలను చైనాలో మనుషులుగా కూడా చూడరూ.. వారి హక్కులను హరిస్తు  వారి ప్రార్థన మందిరాలు అన్నింటినీ కూడా కూల్చేస్తూ ఉంటుంది. చైనాలో ఒక్క మసీదు కూడా ఉండకుండా చైనా ఎప్పుడు దారుణంగా వ్యవహరిస్తూ ఉంటుంది. చైనా ప్రభుత్వ తీరుతో వీకర్ ముస్లింలు అందరూ ఎప్పుడూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు చైనాలో ఉండే ముస్లింల విషయంలో దారుణంగా వ్యవహరించిన చైనా క్రిస్టియన్ల చర్చ్ ల జోలికి మాత్రం వెళ్లలేదు.



 ఇక ఎప్పుడైనా మతసామరస్యాన్ని దెబ్బతీసి మానవహక్కులను మంట కలుగుతుంది అని ఆరోపణలు వచ్చినప్పుడు చర్చిలను చూపిస్తూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ చెప్పేది చైనా. ఇంతకీ చర్చ్ ల  జోలికి ఎందుకు పోలేదు అనే విషయంలో ఇటీవల సంచలన నిజం బయటపడింది. హాంకాంగ్ కీ  చెందిన ఒక బిషప్ చైనా తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని గురించి బయటపెట్టారు. క్రిస్టియన్లు కేవలం చర్చిలకు వెళ్లి ప్రభువును ప్రార్థించడం చేయాలని అంతే తప్ప దేశ సార్వభౌమత్వాన్ని గురించి విధివిధానాల గురించి కూడా ఎక్కడ స్పీచ్లు ఇవ్వడం లాంటివి కూడా చేయకూడదు అంటూ ఒప్పందం కుదుర్చుకుంది. అందుకే చైనాలో చర్చల జోలికి వెళ్లడం లేదట. ఈ విషయం ఇటీవలి బయటపడడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: