ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా కోవిద్ వ్యాక్సిన్ పైనే ఉంది .. ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ వస్తుందా.  ఎప్పుడెప్పుడు ఆ వ్యాక్సిన్ ని వాడుదామా అని  ఎదురుస్తున్నారా వారు చాలా మంది ఉన్నారు .. అయితే ఇప్పుడు అలాంటి వారి కోసం  ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది .. తాము తయారు చేసిన  వ్యాక్సిన్ 70  శాతం   విజయవంతంగా  పనిచేస్తున్నట్లు తెలిపింది ..

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన తొలి డోసులోనే 70  శాతం సమర్థవంతంగా పనిచేస్తోందని ,ఇక రెండో డోసు వచ్చేసరికి పూర్తిగా 100  శాతం వరకు పనిచేస్తోందని నిపుణులు చెప్తున్నారు .. కొత్తగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ 90  శాతం పనిచేయడం నిజంగా గొప్ప విషయమని అంటున్నారు .. ఇప్పటివరకు రూపొందించిన వ్యాక్సిన్ 70 శాతం మేర మాత్రమే పనిచేశాయని తాజాగా మా వ్యాక్సిన్ వాటన్నింటి కంటే మెరుగైన ఫలితాలను ఇవ్వడంతో నిపుణులు   ఆనందం వ్యక్తం చేస్తున్నారు ..

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసిన కోవిద్ వ్యాక్సిన్ క్లినికల్  ట్రైయల్స్  తుది దశకి చేరుకున్నాయి .. కొన్ని రోజుల క్రితమే మూడో దశ ట్రైయల్స్ ఫలితాలను ఆక్స్‌ఫర్డ్ ప్రకటించింది .. తాము రూపొందించిన   కరోనా టీకా తొలి డోసు తీసుకున్న వారిలో 70  శాతం పనిచేస్తున్నట్లు ప్రకటించింది ... కోవిద్ బారి నుండి ఈ టీకా మీకు రక్షణగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ..

ఆక్స్‌ఫర్డ్ టీకా ట్రయల్స్ విజయవంత మవుతున్న నేపథ్యం లో ప్రపంచం లోని దేశాలకి  పంపిణీకి చేసేలా  సన్నాహాలు చేస్తుంది .. సాధారణ ఫ్రిజ్ లలో టీకా ని నిల్వ చేసుకోవచ్చని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చెబుతున్నారు .. తదుపరి సంవత్సరానికి  ప్రపంచవ్యాప్తంగా ౩౦౦ కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణి  చేసే విదంగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఏర్పాట్లను చేస్తుంది ....


మరింత సమాచారం తెలుసుకోండి: