హైదరాబాద్ తెరాస పార్టీ నేతలను ఇప్పుడు బీజేపీ తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంది అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. టిఆర్ఎస్ పార్టీ నేతలు అసహనంగా ఉన్నారని ప్రచారం నేపథ్యంలో బీజేపీ వారికోసం కాస్త ఎక్కువగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాజకీయంగా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎదుర్కోవడానికి తీవ్ర స్థాయిలో బీజేపీ నేతలు కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాస్త జాగ్రత్తగా హైదరాబాదులో ముందుకు వెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందుకోసమే కొంతమంది కీలక నేతలను తమ వైపు తిప్పుకోవడానికి కాస్త దూకుడుగా ప్రయత్నాలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ.

ఈ నేపథ్యంలోనే సనత్ నగర్ నియోజకవర్గంలో కొంతమంది నేతలు మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్టు సమాచారం. మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ ని దెబ్బ కొట్టడానికి కాస్త ఎక్కువగానే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా మాజీ మంత్రి మల్లారెడ్డి అని కూడా టార్గెట్ చేయడానికి రెడీ అవుతుంది. మల్లారెడ్డి కి సంబంధించి కొంత మంది సన్నిహితులను కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తన పార్టీలోకి చేసుకోవడానికి తీవ్రస్థాయిలో కష్టపడుతోంది. బిజెపి రాష్ట్ర స్థాయి నాయకులు కొంతమంది ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ చేశారు అని సమాచారం.

అంతే కాకుండా మరికొంత మంది నేతలను కూడా ఇప్పటికే బీజేపీ నేతలు తమ పార్టీలోకి తీసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు ఫలిస్తుంది ఏంటి అనేది చూడాలి. బీజేపీని దెబ్బకొట్టడానికి కూడా టిఆర్ఎస్ పార్టీ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. బీజేపీ నేతలను కొంతమందిని టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడానికి మంత్రి కేటీఆర్ రెడీ అవుతున్నారు. వారిలో కొంతమందితో ఇప్పటికే చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వైఖరితో ఆగ్రహంగా ఉన్న కొంత మంది నేతలను తమ వైపు తిప్పుకోవడానికి ఇప్పుడు ఆ పార్టీకి కాస్త కష్టపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: