కరోనా వైరస్ వ్యాప్తి కారణం గా తమిళ్ నాడు ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసినదే. అయితే ఇప్పుడు దానిని మరింత పొడగిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.అయితే ఈ విషయాన్ని స్వయంగా సీఎం పళనిస్వామి ప్రకటించారు.మరియు డిసెంబర్ 7 నుండి చివరి సoవత్సరం డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కాలేజీల్లో, ుునివర్సిటీలో
ఇంజినీరింగ్,టెక్నాలజీ,అగ్రికల్చర్,వెటర్నరీ చదువుతున్న విద్యార్థులకు ఓపెన్ చేయనున్నట్లు చెప్పారు. మరియు పరిమిత విద్యార్థులతో హాస్టళ్ళు తెరుచుకోవచ్చని చెప్పారు.మరియు వైద్య విద్యార్థులు గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులు కూడా డిసెంబర్ 7 నుండి  కాలేజీకి వెళ్ళవచ్చని చెప్పారు....


కొత్త విద్యా సంవత్సరం 2020-2021 గాను కాలేజీ లో చేరాలనుకుంటే  ఫిబ్రవరి 1 నుండి చేరవచ్చు అని పేర్కొన్నారు. కానీ పరిమిత సంఖ్యలో హాస్టళ్లలో పిల్లలను చేర్చుకోవాలని నిబంధనలు పెట్టింది.అలాగే సముద్ర బీచులకు కూడా సందర్శకులు  డిసెంబర్ 14 నుండి వెళ్ళవచ్చని,  బిసినెస్ మీటింగ్ కూడా పెట్టుకోవచ్చని కానీ అన్నీ కరోనా నిబంధనలు పాటించాలని కోరారు.మరియు రాజకీయ, మత సమావేశాలు నుర్వహించుకోవలనే వాళ్లు 50 శాతం సీటింగ్ లేదా దాదాపు 200 మంది కంటే ఎక్కువగా ఉండరాదని నిబంధన పెట్టింది.అలాగే జిల్లా కలెక్టర్ మరియు పోలీసు కమిషనర్ అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. మరియు కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, పుదుచ్చేరి నుండి కాక వేరే రాష్ట్రల నుండి వచ్చే వాళ్ళు ఖచ్చితo గా రిజిస్ట్రేషణ్ చేసుకోవాలని చెప్పారు.ప్రజలు ఖచ్చితoగా మాస్కులు ధరించాలి, మనిషికి మనిషీ కి కనీస దూరం పాటించాలని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: