యోగి సర్కార్  అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ఎంతో వ్యూహాత్మకం గా ముందుకు సాగుతున్నది  అన్న విషయం తెలిసిందే. ముఖ్యం గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో నేరాల ను పూర్తిగా తగ్గించడం తో పాటు అభివృద్ధి ని కూడా మును పెన్నడూ లేని విధంగా చేస్తున్నారు. అయితే ముఖ్యం గా విదేశీ పెట్టుబడుల ను ఆకర్షించడం లో యోగి ప్రభుత్వం క్రమ క్రమంగా విజయం సాధిస్తుంది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. వివిధ రూపాల లో విదేశీ పెట్టుబడుల ను వరుసగా ఆకర్షిస్తూనే ఉన్నారు



 తద్వారా రాష్ట్ర అభివృద్ధిని ప్రస్తుతం ఎంతో శరవేగం గా ముందుకు తీసుకెళుతున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. వివిధ రూపాల లో ఇప్పటి వరకు ఏకంగా 13 వేల కోట్లకు పైగా పెట్టుబడుల ను ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో కి ఆకర్షించినట్టు తెలుస్తోంది. స్వదేశం లో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన పెట్టుబడులని  ఆకర్షించడంతో పాటు విదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షిస్తున్నారు యోగి ఆదిత్యనాథ్.ఇలా ఓ వైపు రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గించడంతో పాటు మరోవైపు విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు అంతే కాకుండా ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరికే విధంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు యోగి ఆదిత్యనాథ్.



 ఇలా ఓ వైపు స్వదేశీ మరోవైపు విదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షిస్తూ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు యోగి ఆదిత్యనాథ్. ప్రస్తుతం హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలు  ఉండడంతో ఎన్నో కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో మరింత దృష్టి సారించడం ద్వారా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని ప్రస్తుతం విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: