ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. ఆంధ్ర ప్రదేశ్  హైకోర్టులో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి కోలుకోలేని దెబ్బనే తగిలింది. జగన్ మోహన్ రెడ్డి గారి  సర్కార్‌కు ఇది ఒక ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఇక పూర్తి విషయానికి వస్తే పోయిన సారి ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై హైకోర్టు విచారణ జరిగింది. స్టే ఇవ్వాలని అధికార పార్టీ అయిన  వైయస్సార్ ప్రభుత్వం హైకోర్టు ని కోరడం జరిగింది.

కాని స్టే ఇవ్వాలన్న  అధికార పార్టీ  అయినా వైయస్సార్ ప్రభుత్వ విజ్ఞ‌ప్తిని కోర్టు తోసిపుచ్చింది.. స్టే ఇచ్చేందుకు కోర్టు అనుమతి ని నిరాకరించడం జరిగింది.దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కీ గట్టి దెబ్బె తగిలిందని చెప్పాలి. కరోనా వైరస్ ప్రభావం వల్ల ఇప్పటికే అనేకమంది మరణించారని పిటిషనర్ ప్రస్తావించడం జరగగా .. వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని ఎస్ఈసీ కౌంటర్ ఇవ్వడం జరిగింది.

వైద్యశాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఎస్ఈసీ తెలపగా.. సుప్రీంకోర్టు ఆదేశాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించడం జరిగింది. తదుపరి విచారణ వాయిదాపడటం జరిగింది. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: