గ్రేటర్‌లో ఎన్నికల అధికారులు తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత బ్యాలెట్ ఓట్ల ను అధికారులు లెక్కిస్తారు. అయితే అంచనాలను పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉంది. ఆ తర్వాత టీఆర్ఎస్ కనిపిస్తోంది.   మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1,926 కాగా ఇప్పుడు వేర్వేరు డివిజన్ లలో వోట్లు ఎలా వచ్చాయో చూద్దాం. హైదర్‌నగర్‌లో బీజేపీ 3, టీఆర్‌ఎస్ 1, టీడీపీ 1, బోయిన్‌పల్లిలో టీఆర్‌ఎస్ 8, బీజేపీ 7, చెల్లనివి 2,  భారతినగర్‌లో టీఆర్‌ఎస్ 3, బీజేపీ 4, నోటా 1, చెల్లనివి 3, గచ్చిబౌలిలో టీఆర్‌ఎస్ 1, చెల్లనివి 2, శేరిలింగంపల్లిలో బీజేపీ 5, టీఆర్‌ఎస్ 3 గాజులరామారం, గచ్చిబౌలి, శేరిలింగంపల్లిలో బీజేపీ ఆధిక్యం, కూకట్‌పల్లిలో బీజేపీ 24, టీఆర్‌ఎస్ 21, టీడీపీ 2, నోటా 2, వనస్థలిపురం టీఆర్‌ఎస్ 2, బీజేపీ 5, నోటా 1, పటాన్‌చెరులో బీజేపీ 1, టీఆర్‌ఎస్ 1, బోయిన్‌పల్లిలో టీఆర్‌ఎస్ ఆధిక్యం,  లింగోజిగూడలో టీఆర్‌ఎస్ 1, బీజేపీ 5, కాంగ్రెస్ 3, ఇతరులు 1, రంగారెడ్డినగర్ టీఆర్‌ఎస్ 2, బీజేపీ 3, హస్తినాపురంలో బీజేపీ 5, కాంగ్రెస్ 1, చెల్లనివి 3, జీడిమెట్లలో బీజేపీ 6, టీఆర్‌ఎస్ 4, చంపాపేట్‌లో టీఆర్‌ఎస్ 2, కాంగ్రెస్ 1, బీజేపీ 5, చింతల్‌లో బీజేపీ 2, టీఆర్‌ఎస్ 1, బాలాజీనగర్‌లో బీజేపీ 4, టీఆర్‌ఎస్ 3.


మాదాపూర్ బీజేపీ 2, టీఆర్‌ఎస్ 1, మియాపూర్ బీజేపీ 2, టీఆర్‌ఎస్ 1, హఫీజ్‌పేట్ బీజేపీ 2, కాంగ్రెస్ 1,నాగోల్ బీజేపీ 13, టీఆర్‌ఎస్ 12, సుభాష్‌నగర్ టీఆర్‌ఎస్ 9, బీజేపీ 3 జీడిమెట్లలో బీజేపీ 4, కేపీహెచ్‌పీలో టీఆర్‌ఎస్ 2, బీజేపీ 5, బాలాజీనగర్ టీఆర్‌ఎస్ 3, బీజేపీ 4, అల్లాపూర్‌లో బీజేపీ 3,  కవాడీగూడ బీజేపీ 10, టీఆర్‌ఎస్ 1, బీఎన్‌రెడ్డినగర్‌లో బీజేపీ 4, మూసాపేట్ బీజేపీ 3, టీఆర్‌ఎస్ 2, కొండాపూర్ బీజేపీ 5, టీఆర్‌ఎస్ 1, భాష్‌నగర్ టీఆర్‌ఎస్ 9, బీజేపీ 3, బాలాజీనగర్ టీఆర్‌ఎస్ 3, బీజేపీ 4, ఓల్డ్ బోయిన్‌పల్లి టీఆర్‌ఎస్ 8, బీజేపీ 7, బాలానగర్ టీఆర్‌ఎస్ 8, బీజేపీ 2, కూకట్‌పల్లి బీజేపీ 3, టీఆర్‌ఎస్ 5, వివేకానందనగర్ బీజేపీ 3, టీఆర్‌ఎస్ 4, హైదర్‌నగర్ బీజేపీ 3, టీఆర్‌ఎస్ 1, మూసాపేట్ టీఆర్‌ఎస్ 2, బీజేపీ 3,  నాగోల్ బీజేపీ 13, టీఆర్‌ఎస్ 12, లింగోజీగూడ బీజేపీ 5, టీఆర్‌ఎస్ 1.

  మన్సూరాబాద్ బీజేపీ 8, టీఆర్‌ఎస్ 6, మన్సూరాబాద్ బీజేపీ 8, టీఆర్‌ఎస్ 6, మల్కాజ్‌గిరి బీజేపీ 5, టీఆర్‌ఎస్ 1, బీఎన్‌రెడ్డి బీజేపీ 9, టీఆర్‌ఎస్ 10, ఆల్విన్‌కాలనీ బీజేపీ 6, టీఆర్‌ఎస్ 1, జగద్గీర్‌గుట్ట టీఆర్‌ఎస్ 1, బీజేపీ 1, చింతల్ బీజేపీ 2, సూరారం బీజేపీ 1, టీఆర్‌ఎస్ 1, గాజులరామారం టీఆర్‌ఎస్ 1, కాంగ్రెస్ 2, బొలక్‌పూర్ బీజేపీ 2, టీఆర్‌ఎస్ 1, రామంతాపూర్ బీజేపీ 8, టీఆర్‌ఎస్ 2, ఉప్పల్ బీజేపీ 10, కాంగ్రెస్ 4, నాగోల్‌లో బీజేపీ 13, టీఆర్‌ఎస్ 12,  మన్సూరాబాద్ బీజేపీ 8, టీఆర్‌ఎస్ 6,  హయత్‌నగర్ బీజేపీ 8, టీఆర్‌ఎస్ 1 వోట్లు సాధించాయి. ఇక ఈ కౌంటింగ్ సరళితో టీఆర్ఎస్ లో టెన్షన్ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: