ఇక ఈ మధ్య కాలం లో ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో ఏదో ఒక పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఎక్కువ మంది కుక్కలను పెంచుకుంటూ ఉంటారు.  ఇక పెంపుడు జంతువులు యజమానుల పట్ల ఎంతో విశ్వాసం గా ఉంటాయి. ముఖ్యం గా కుక్కలు అయితే విశ్వాసానికి మారుపేరు అని చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. యజమాని ప్రాణాలకు హాని కలుగుతుంది అని అనిపించింది అంటే కుక్కలు ఎంతో సాహసం చేసి ఏకంగా యజమానుల ప్రాణాల ను కాపాడిన ఘటనలు ఎన్నో తెరమీదకు వచ్చాయి అన్న విషయం తెలిసిందే.



 అయితే ఈ మధ్య కాలంలో కేవలం కుక్కలు మాత్రమే కాదు పిల్లలు  కూడా యజమానులు పట్ల ఎంతో విశ్వాసాన్ని చూపిస్తున్నాయి. ఎంతోమంది ఈ మధ్యకాలంలో పిల్లలను పెంచుకోవడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు అన్న విషయం తెలిసిందే.  అయితే ఇటీవలే ఒక పెంపుడు పిల్లి తన యజమాని పట్ల చూపించిన ప్రేమ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ఇక ఈ పిల్లి చూపించిన విశ్వాసానికి అటు నెటిజన్లు వీడియో చూసి ఫిదా అవుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 పిల్లి యజమాని సోఫాలో  కూర్చొని హాయిగా టీవీ చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒక చిన్న పిల్లవాడు రేయిలింగ్  దగ్గర ఆడుకుంటూ ఉన్నాడు. ఇక రేయిలింగ్ పట్టుకుని అటూ ఇటూ లాగుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే రేయిలింగ్ మీద చిన్న పిల్లాడు చేతు పెట్టకుండా అక్కడ ఉన్న పెళ్లి అడ్డుకుంటుంది. పసివాడు రేయిలింగ్ పట్టుకొని పడకుండా ఉండేందుకు అక్కడ పిల్లి అడ్డుకుంటుంది. ఇక ఇదంతా చూసిన  యజమాని సోఫాలో కూర్చుని మొబైల్ ద్వారా ఇదంతా చిత్రీకరించాడు.  ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: