ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య గొడవలు స్నేహ బంధుత్వాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అది సర్వేసాధారణమే. ఒక దేశానికీ ఇంకో దేశానికి మధ్య యుద్ధం ఏ రకంగా అయిన జరగవచ్చు. ఇక ఈ క్రమంలో చూసుకున్నట్లయితే గతంలో యుద్ధాలు జరిగాయి. ఒకటో ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఆ సమయంలో ఎంతో ప్రాణ నష్టం కూడా జరిగిపోయింది. అలాగే మన భారతదేశానికి పాకిస్తాన్ కి కూడా గతంలో యుద్ధాలు  జరిగిన సంగతి తెలిసిందే.ఇక చైనా కూడా ఎప్పుడు మనతో గొడవలు పెట్టుకోడానికి ఎదురు చూస్తూ ఉంటుంది. మన దేశంతో అనే కాదు.. ప్రపంచంలో చాలా దేశాలతో చైనాకి వైరం వుంది.


ఇక మన దేశం చైనా దేశం విషయానికి వస్తే...చైనా మన దేశ భూ బాగాన్ని ఆక్రమించుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే...ఇక పోతే చైనా సలామీ స్లైసింగ్ అనే వ్యాహాన్ని పాటిస్తుంది...దీన్నే క్యాబేజి వ్యూహం అని కూడా అంటారు..ఇక తొంబై వేల భారత భూ బాగాన్ని చైనా ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే..ఇక అలాగే భూటాన్ భూ బాగాన్ని కూడా ఆక్రమించాలని చూసింది చైనా కాని మనం దాన్ని ఆదుకోవడం జరిగింది...ఇక చైనా చేస్తున్న ఇలాంటి కుట్రలు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు అంటున్న అమెరికా..


 ఎప్పటికప్పుడు తాము చైనా సైన్యం భారత సరిహద్దుల్లో ఏమి చూస్తుందో తమ సాటిలైట్ ల తెలుసుకుంటున్నామని వెల్లడించింది. ఇక ఇలాంటి కుట్రలకి పాల్పడితే ప్రపంచం చూస్తూ ఊరుకోదని చైనా కి ఇండైరెక్ట్ గా అమెరికా వార్నింగ్ ఇచ్చినట్లు స్పష్టంగా అర్ధమవుతుంది... ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం అలాగే సినీ రాజకీయ విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: