ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... "సింగపూర్".... దాని గురించి ఎంత చెప్పిన తక్కువే. చాలా వేగంగా అభివృద్ధి చెందింది. మనదేశంలో బెంగుళూరు కంటే చిన్నదైనా సింగపూర్ చాలా తక్కువ టైంలోనే బాగా అభివృద్ధిని సాధించిన దేశంగా గొప్ప గుర్తింపుని పొందింది. ఆర్ధికంగా బాగా డెవలప్ అయిన దేశం సింగపూర్...బాగా చదువుకున్న వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. అలాగే అక్కడ మనుషులు కూడా చాలా మర్యాదపూర్వకంగా వ్యవహారిస్తారు. ఇక మనదేశ ప్రజలు సింగపూర్ అంటే చాలా ఇష్టపడతారు. దాదాపు మన దేశ జనాభాలో ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రజలు 100 కి 90 మంది బాగా చదువుకొని సింగపూర్ లో సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది వున్నారు... అక్కడ సెటిల్ అయ్యి బాగా బ్రతుకుతున్న వారు చాలా మందే వున్నారు. ఒక్క భారతీయులు మాత్రమే కాదు చాలా దేశాల నుంచి పేదరికంతో బాధ పడుతున్న మనుషులు సింగపూర్ కి వచ్చి బ్రతుకుతుంటారు...


ఇక అసలు విషయానికి వస్తే సింగపూర్ లో ఒక బాధాకరమైన దుర్గటన జరిగింది.. ఆ దుర్గటన మన భారత జాతికే సిగ్గు చేటు.. వివరాల్లోకి వెళితే ఒక యజమానురాలు తన ఇంట్లో పని చేసే పనిమనిషిని అత్యంత దారుణంగా హింసించి చంపేసిందట... భారత సంతతికి చెందిన వారి కుటుంబం సింగపూర్ లో బాగా సెటిల్ అయ్యింది..ఆ మహిళ పేరు గాయత్రి మురుగన్.. వయసు 40 సంవత్సరాలు..ఆమె భర్త ఒక పోలీస్ అధికారి అట.. ఇక గాయత్రి ఇంట్లో మాయన్మార్ దేశానికి చెందిన షియాంగ్ గైడాన్ అనే 24 ఏళ్ల యువతీ బ్రతుకు తెరువు కోసం 2015లో గాయత్రి ఇంట్లో పని మనిషిగా చేరిందట.. ఇక గాయత్రి ఆ యువతికి అన్నం పెట్టకుండా కడుపు మార్చి పాపం ఆ పని మనిషిని తన తల్లితో కలిసి చిత్రహింసలు పెట్టిందట.


ఆ చిత్రహింసలు తట్టుకోలేక ఆ యువతీ చనిపోయిందట.ఇలా చిత్ర హింసలు పెట్టడం వలన తన పని మనిషి చనిపోయిదంటూ అమృత కోర్టులో చెప్పడం జరిగింది.ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ యువతీ చనిపోయినప్పుడు ఆమె బరువు కేవలం 24 కేజీలేనటా... ఇలాంటి కేసులు సిగపూర్ లో దాదాపు 2 వేలకు పైగా ఉన్నాయని ఇండియా హెరాల్డ్ కి సమాచారం అందింది...ఇక ఇలాంటి పైశాచికత్వంకి ఒడిసి గట్టే ప్రజలు మన దేశంలో వున్నందుకు నిజంగా ఇది మనకు సిగ్గు చేటు..ఇక ఇలాంటి మరెన్నో విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: