ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలు సభ్యసమాజాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి  అనే విషయం తెలిసిందే.  ముఖ్యంగా ఈ వరుసలో మర్చిపోతున్న మనుషులు  రోజురోజుకు క్షణకాల సుఖం కోసం దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెర మీదికి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. కామంతో కళ్లు మూసుకుపోయి కనీసం ఏం చేస్తున్నామో కూడా తెలియని స్థితిలో పడిపోతున్నారు మనుషులు. సమాజంలో బతుకుతుంది మనుషులు కాదు మానవ మృగాలు అనే ఘటనలు ఎన్నో తెర మీదికి వస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.



 ఏకంగా కూతురి స్నేహితురాలిని  మరో కూతురుగా చూడాల్సిన వ్యక్తి ఏకంగా కూతురి స్నేహితురాలిపై కన్నేసి మాయమాటలతో లొంగ  తీసుకుని దారుణానికి ఒడిగట్టాడు శారీరక సంబంధం పెట్టుకుని  కూతురి స్నేహితురాలిని గర్భవతిని చేశాడు. చివరికి తల్లిదండ్రులు ఈ విషయం తెలియడంతో ఊహించని షాక్ తగిలింది. షాకింగ్ ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది.  హయత్ నగర్ కు చెందిన వ్యక్తికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం చిన్న కూతురు ఇంటర్ సెకండియర్ చదువుతుంది.. ఇక ఆమెతో కలిసి చదువుకున్న మరో యువతి ఇక తరచూ స్నేహితురాలి ఇంటికి వస్తూ ఉండేది.



 ఈ క్రమంలోనే కూతురి స్నేహితురాలిని మరో కూతురుగా భావించాల్సిన తండ్రి ఏకంగా కూతురి స్నేహితురాలిపై కన్నేశాడు ఎలాగైనా లోబర్చుకోవాలి అనుకున్నాడు. మాయమాటలు చెప్పి తన వైపుకు తిప్పుకున్నాడు.  అంతేకాదు శారీరక సంబంధాన్ని కూడా పెట్టుకున్నాడు ఎన్నో సార్లు కామ వాంఛలు  కూడా తీర్చుకున్నాడు. ఫలితంగా ఆమెకు గర్భం దాల్చింది.  పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న  తల్లిదండ్రులు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు...  తనకు అంకుల్ అంటే  ఇష్టమని అతనితోనే  ఉంటాను అంటూ ఒక లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆ యువతి. ఇక ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: