ఈ మధ్యకాలంలో బుల్లితెరపై ఎన్నో రకాల షోస్  వచ్చి హడావిడి చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టీవీ లో ఇప్పటికే ఎన్నో రకాల షోలు  ప్రేక్షకులను అలరిస్తూ ఉండగా..  ఇక ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో  తెర మీదికి వచ్చి బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ పంచేసేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే విడుదలైన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడమే కాదు ఇక అందరి నోట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఇటీవలే టీవీ షోలో భాగంగా ఒక డాన్స్ పర్ఫామెన్స్ లో శృంగార రసం శృతిమించింది అనే చెప్పాలి.



 కెమిస్ట్రీ పేరుతో ఆ జంట కాస్త లిమిట్స్ దాటేసింది  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక డాన్స్ పర్ఫార్మెన్స్ లో భాగంగా అందరి ముందు ఆమె అందాలను ఆరబోస్తు ఉంటే అతగాడు ఎక్కడెక్కడో చేతులు వేస్తూ ముద్దులు పెడుతూ రెచ్చిపోయాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో వారానికి ఒక సెలబ్రిటీ తీసుకొచ్చి కొత్తకొత్త ఎంటర్టైన్మెంట్ తో రక్తి కట్టిస్తున్నారు. అయితే ఈ ప్రోమో లో భాగంగా జల జల జలపాతం నువ్వు అంటూ ఒక రొమాంటిక్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన సుదర్శన్ కిరణ్ మై.. వేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం ప్రస్తుతం బుల్లితెరపై హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఏకంగా డాన్స్ పర్ఫార్మెన్స్ లో భాగంగా  ఎక్కడపడితే అక్కడ చేయి వేయడం..  ముద్దు పెట్టడం చేశాడు సుదర్శన్.  ఒకరకంగా బుల్లితెర ఏ సర్టిఫికెట్ సినిమాను ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ తో చూపించేశాడు అని కొంత మంది ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. వీరిద్దరు డాన్స్ పర్ఫార్మెన్స్ లో రొమాన్స్ లో జీవించేసారు.  అయితే వీళ్ళిద్దరూ చాలదు అన్నట్లు గా ఇక ఆ తర్వాతస్టేజ్ పైన కి సాంగ్ కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్ పండు ని కూడా పిలిపించి అతనితో కూడా డాన్స్ చేయించారు. ఆ తర్వాత ఇమాన్యుల్ సీన్ లోకి వచ్చి అసలు సిసలైన కెమిస్ట్రీ చూపిస్తా అంటూ.. వర్షాతో తెగ రొమాన్స్ చేశాడు.  అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ ఒక మంచి పేరు పెట్టుకున్న ఈ షో ఫ్యామిలీ షో గా  పేరు తెచ్చుకుంటుంది అనుకుంటే ఇలాంటి రొమాన్స్ పాటలతో ఫామిలీ ప్రేక్షకులకు దూరం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు..

మరింత సమాచారం తెలుసుకోండి: