దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాల ప్రజలకు సైతం మౌలిక వసతులు కల్పించే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తుంది అన్న విషయం తెలిసిందే. కనీసం బస్సు సౌకర్యం లేని మారుమూల గ్రామాలకు సైతం అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అయితే ఒకప్పుడు బిజెపి ప్రభుత్వం రాకముందు ఎప్పుడు కరెంటు పోతుందో ఎప్పుడు కరెంట్ వస్తుందో అన్నది ఎవరికీ తెలియని విధంగా ఉంటుంది అనే విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మాత్రం కరెంట్ పోయింది అంతే ఎప్పుడు వస్తుందో అని కాదు ఎందుకు పోయింది అని ఆలోచిస్తున్నారు అందరు


 కేవలం నగరాలు పట్టణాలలో మాత్రమే కాదు పలు ప్రాంతాల్లో సైతం ఇదే విధంగా కొనసాగిస్తూ   ఇక 24 గంటల కరెంటు తో పాటు.. రకాల మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది అనే విషయం తెలుగు తెలిసిందే . అయితే సాధారణ గ్రామాలు పట్టణాలు నగరాలను అభివృద్ధి చేయడమే కాదు మారుమూల గ్రామాలలో మౌలిక వసతులు లేని గ్రామాలను అభివృద్ధి చేసి అక్కడి ప్రజలందరికీ కూడా విద్య వైద్యం వసతి సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం లడక్ ప్రాంతంలో పాంగ్వాన్  సరస్సు దగ్గర ఉన్న ప్రాంతాలకు కూడా విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం.




 గతంలో లడక్ లో ఉన్నటువంటి  టిబెటన్ల శరణార్థుల గ్రామంలో కరెంట్ సౌకర్యం కల్పించింది కేంద్ర ప్రభుత్వం.  ఏకంగా 1968లో యుద్ధం జరిగిన సమయంలో 30 కుటుంబాలు భారత్ లోకి వచ్చారు. అక్కడ ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కానీ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఆ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం రహదారుల సౌకర్యం ఏర్పాటు చేసింది. దీంతో స్థానిక ప్రజలు అందరూ తమకు మౌలిక వసతులు కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.

మరింత సమాచారం తెలుసుకోండి: