దేశంలో కరోనా వైరస్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది అయితే మొన్నటి వరకు కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది అని దేశ ప్రజానీకం కాస్త ఊపిరి పీల్చుకుంటూ ఉన్నప్పటికీ ప్రస్తుతం గత ఏడాదితో పోలిస్తే అంతకుమించి అనే విధంగా  కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో దేశం మొత్తం  అల్లాడి పోతుంది.అయితే గతంలో  కేసుల సంఖ్య భారీగా వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది.  అయితే సాధారణంగా అయితే ఇక్కడ ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే దేవుడి దగ్గరికి వెళ్లి చెప్పు కుంటూ ఉంటారు. కానీ లాక్ డౌన్ సమయంలో ఇక ఆ దేవుడి జవాబుకు కూడా దూరం పెరగడంతో  ఎవరికి వారు సమస్యలు చెప్పుకోవాలేని పరిస్థితిలో మునిగిపోయారు సామాన్య ప్రజలు.



 దాదాపు దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలు కూడా మూతపడడంతో భక్తులందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని చెప్పాలి.  అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ ముగిసిన తర్వాత అన్ని సినిమాలు కొనసాగుతున్న తరుణంలో అన్ని దేవాలయాలు కూడా మూసివేయబడుతున్నాయి ఇలాంటి తరుణంలో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భక్తులు దర్శనానికి అనుమతి  రద్దు చేస్తుంది.అయితే దేశంలో ఉన్న ప్రముఖ ఆలయాలలో ఒకటైన పూరి జగన్నాథ్  ఆలయంలో మాత్రం గత రెండు సంవత్సరాల నుంచి భక్తులకు దర్శన భాగ్యం కలగడం లేదు.


 కాశ్మీర్లోని అమర్నాథ్ యాత్రకి ప్రతి ఏటా ఎంతో మంది భక్తులు తరలి వెళుతుంటారు ఇలా అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులు కూడా ముందుగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కాశ్మీర్ అమర్నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తాత్కాలిక నిలిపి వేయడంతో అందరికీ చూపించి సాంగ్స్ తగిలింది అని చెప్పాలి...  అమర్నాథ్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము అంటు చెప్పుకొచ్చారు  అధికారులు. ప్రస్తుతం కరోమా వైరస్ ను పరిశీలిస్తున్నామని ఆ తర్వాత అమర్నాథ్ యాత్రకు వెళ్లే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మళ్ళీ మారుస్తాము అంటూ చెప్పుకొచ్చారు ప్రతియేటా 56 రోజుల పాటు అమర్నాథ్ యాత్ర సాగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఈనెల 15 నుంచి అమర్నాథ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తెలుగు జరుగుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: