మనిషి ఈరోజు చేసింది రేపు మరిచిపోతాడు.. అంతేకాదు తాను చేసిన తప్పులన్నిటినీ మరిచిపోయి కేవలం చేసిన మంచి పనులు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు   ఇది అందరికీ తెలిసిన విషయమే..   మనిషి చేసే ప్రతి తప్పును అటు పై నుంచి దేవుడు చూస్తూనే ఉంటాడు అని కొంతమంది చెబుతున్నారు.  కొన్ని ఘటనలు చూస్తూ ఉంటే ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది.  మనిషి చేసే తప్పులకు ప్రకృతిలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి  చివరికి ఆ ప్రకృతి పగ బట్టి మనిషి ప్రాణాలు తీయడానికి సైతం సిద్ధమవుతోంది.  ఇప్పుడు చైనా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఎప్పుడూ ఏదో ఒక రకం వైరస్ సృష్టిస్తూ విపత్తులను కారణం అవుతూ ఉంటుంది చైనా.



 ఇక ఇప్పుడు కరోనా వైరస్ అనే విపత్తు తో ప్రపంచవ్యాప్తంగా మారణహోమాన్ని సృష్టించింది. ప్రపంచంలో కోట్ల సంఖ్యలో కరుణ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.  అయితే జంతువుల కారణంగానే వైరస్ వెలుగులోకి వచ్చింది అని చెబుతోంది చైనా. నీచమైన ఆలోచన దారుణమైన పరిశోధనల కారణంగానే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది అన్నది ప్రపంచం ఎరిగిన నిజం.  ఇలా కరోనా వైరస్ అనే విపత్తును సృష్టించి ప్రపంచ మానవాళికి హాని కలిగిస్తుంది. దీంతో చైనా పై ప్రస్తుతం ప్రకృతి విరుచుకు పడుతుంది.  భారీ వర్షాలతో వరదల కారణంగా చైనా మొత్తం అతలాకుతలం అయిపోతుంది .



 ఇటీవల కురిసిన భారీ వర్షాలు చైనా దేశాన్ని మొత్తం అతలాకుతలం చేశాయి  ఇక ఇటీవల వచ్చిన వరదల కారణంగా పది బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు ఇక చైనా మీడియా అంచనా వేస్తోంది  భారీగా కురిసిన వర్షాలు దాదాపు 30 లక్షల మంది పై తీవ్ర ప్రభావం చూపించాయి  దాదాపు 3.76 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. వర్షాలు తగ్గడంతో ఇప్పుడిప్పుడే చైనాలో పరిస్థితులు కాస్త అదుపులోకి వస్తున్నాయి. ఇక వరదల కారణంగా ఎంతోమంది ప్రాణాలు సైతం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.  అంతేకాదు ఇక వరదల్లో చిక్కుకుపోయిన ఎంతో మందికి నిత్య అవసరాలు అందించేందుకు పలుచోట్ల డొనేషన్ కేంద్రాలు కూడా ఉన్నాయి. ఇక చైనా లో వచ్చిన భారీ వర్షాలతో ప్రకృతి పగబట్టింది అని అంటున్నారు అందరు.

మరింత సమాచారం తెలుసుకోండి: