ఒకప్పుడైతే ఒక పెళ్లి చేసుకున్న తర్వాత.. భర్త చనిపోతే మహిళలు రెండో పెళ్లి చేసుకునే వారు కాదు. అప్పటి కట్టుబాట్లు ఆచారాలు అలాగే ఉండేవి..  భర్త చనిపోయినప్పటికీ ఇక జీవితాంతం అత్తారింటి దగ్గర ఉండేది మహిళ..  కానీ ఇక మారుతున్న జీవనశైలిలో అప్పటి కట్టుబాట్లు ఆచారాలు కూడా పూర్తిగా కనుమరుగు అవుతూ వచ్చాయి.  అంతేకాదు భర్త చనిపోయిన తరువాత ఒక మహిళ మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు అంటూ ఎంతో మంది మహిళలు తరఫున పోరాడారు కూడా.



 అయితే నేటి రోజుల్లో మోడ్రాన్ జీవనశైలిలో కి మారిపోతున్నారు అందరు. ఇక భర్త చనిపోతే  వెంటనే వేరొక పెళ్లి చేసుకుంటున్నారు. అయితే కేవలం భర్త చనిపోతేనేనా ఇక భర్తతో జీవించడం ఇష్టం లేకపోయినా భర్తకు విడాకులిచ్చి మరొక వ్యక్తితో పెళ్ళికి సిద్ధమైపోతున్నారు.  ఇటీవలి కాలంలో ఎంతోమంది మహిళలు ఇలా నేటి సమాజంలో స్వేచ్ఛ గానే బతుకుతున్నారు. ఒక వ్యక్తితో బ్రతకడం ఇష్టం లేకపోతే వెంటనే వెనకా ముందు ఆలోచించకుండా డైవర్స్ ఇచ్చేయడం వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. కేవలం మన దేశంలోనే కాదు దాదాపుగా అన్ని దేశాలలో కూడా ఇదే జరుగుతుంది.


 కానీ ఒక దేశంలో మాత్రం అసలు రెండో  పెళ్లి అనేది జరగటం లేదట..  ఎందుకు అక్కడ ఇంకా పురాతన ఆచారాలను ఉన్నాయేమో అని అంటారా.. అలాంటిదేమీ లేదు.. కానీ అక్కడ రెండో పెళ్లి అనేది ఉండదట..  ఎందుకు అంత వెనుకబడిన దేశమా అని అంటారా..  అలాంటిదేమీ లేదు అగ్ర దేశాలలో ఆ దేశం కూడా ఒకటి.. కానీ అక్కడ మాత్రం మహిళలు అసలు రెండో పెళ్లి చేసుకోరట..  ఇక ఊరించింది చాలు అసలు విషయం చెప్పండి బాసు అని అంటారా.. ఆ దేశంలో మహిళలు ఎందుకు రెండో పెళ్లి చేసుకోరు అంటే అందరూ ఒకే లాగా ఉంటారు కాబట్టి. ఆ దేశం ఏదో కాదు చైనా. అందరి ముక్కు మొఖం రూపురేఖలు అని ఒకే లాగే ఉంటాయి.. అందుకే ఇక అక్కడి మహిళలు రెండో పెళ్లి చేసుకున్న ఇక అదే పోలికలతో ఉన్న భర్త వస్తాడు.. పెద్దగా తేడా ఏం ఉండదు అని భావించి అసలు రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా ముందుకు రారట. ఇదేదో వింతగా ఉంది కదా.. అవును మరి చైనా అంటేనే ఎప్పుడు వింతేగా..

మరింత సమాచారం తెలుసుకోండి: