ఆగస్టు మాసంలో బ్యాంకు కు సంబంధించిన ఏవైనా లావాదేవీలు చేయాలనుకుంటున్నారా?  అయితే  వచ్చే నెలలో బ్యాంకు లావాదేవీలు చేయాలనుకునే వారు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. అదేమిటంటే... ఆగస్టు మాసంలో బ్యాంకులకు వరుసగా సెలవులు ఉండనున్నాయి. కాబట్టి ఈ సెలవుల నేపథ్యంలో... బ్యాంకుల్లో లావాదేవీలు చేయాలనుకునేవారు ఈ సెలవులను  తేదీలను తెలుసుకుంటే చాలా మంచిది. ఈ సెలవులు తేదీలను ముందే తెలుసుకుంటే బ్యాంకు ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావు. 

వివరాల్లోకి వెళితే... రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బిఐ) ప్రకటించిన హాలిడే క్యాలెండర్ ప్రకారం.. వచ్చేనెల అంటే ఆగస్టు మాసంలో బ్యాంకులకు ఏకంగా పదిహేను రోజులు సెలవులు ఉండనున్నాయి. అలాగే ఆగస్టు మాసంలో  ఏకంగా 15 రోజులు బ్యాంక్ లకు హాలీ దేశ రావడం.. నిజంగానే ఖాతా దారులకు షాక్ న్యూస్ అ చెప్పాలి.  అయితే  ఈ పదిహేను రోజుల సెలవులు... ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా మారతాయి. రాష్ట్రంలో బ్యాంకులకు ఎక్కువ సెలవులు లభించను ఉండగా మరో రాష్ట్రంలో తక్కువ సెలవులు బ్యాంకులకు ఉంటాయి. కాబట్టి ఆగస్టు మాసంలో వచ్చే బ్యాంక్ సెలవులను దృష్టి లో పెట్టుకొని.. మనం బ్యాంక్ కు సంబంధించిన లావా దేవీలు చేసుకుంటే మంచింది. అయితే ఈ ఆగస్టు నెలలో బ్యాంకు సెలవులు ఎలా ఉన్నాయో... ఏ రోజున వస్తున్నాయో చూద్దాం.

BANK HOLIDAYS LIST IN august

ఆగస్టు 1 ఆదివారం రోజు
ఆగస్టు 8 ఆదివారం రోజు
ఆగస్టు 13 దేశభక్తుల దినోత్సవం
ఆగస్టు 14 రెండవ శనివారం
ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం
ఆగస్టు 16 పర్సి కొత్త సంవత్సరం
ఆగస్టు 19 మొహరం పండుగ
ఆగస్టు 20 ఓనం పండుగ
ఆగస్టు 21 తిరు ఓనం పండుగ
ఆగస్టు 22 రాఖీ పౌర్ణమి పండుగ
ఆగస్టు 23 నారాయణ గురు జయంతి
ఆగస్టు 28 నాలుగవ శనివారం
ఆగస్టు 29 ఆదివారం రోజు
ఆగస్టు 30 జన్మాష్టమి పండుగ
ఆగస్టు 31 శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ

మరింత సమాచారం తెలుసుకోండి: