తప్పుల మీద తప్పులు చేస్తున్నటువంటి చైనాకి ఎదురు  ఎత్తులు పడుతూ ఉన్నాయి. ఒకపక్కన దాని పసిఫిక్ సముద్రపు ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయడం కోసం ఆస్ట్రేలియా అమెరికాలో కూటమి కట్టడంతో పాటుగా వ్యవహారాల్లో ముందుకు వెళ్తున్నడంతో పాటు సంక్షోభం ఏర్పడింది. రెండవ వైపున కూటమి పేరుతో దక్షిణ చైనా  సముద్రంలో దాని ఆధిపత్యన్ని దెబ్బ కొట్టడం కోసం ఒక వైపు జపాన్ మరోవైపు భారత్ గాని ఆస్ట్రేలియా గాని అమెరికా కలిసి చేస్తున్న ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. తాలిబన్లను బేస్ చేసుకొని ముందుకు పోదామని అనుకున్నా అటువంటి సమయంలో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంతవరకు గ్యారెంటీగా ఉంటుందో చెప్పలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది.

ఇప్పటివరకు తాలిబన్లతో చేయి కలిగినటువంటి చైనాను ప్రతి ఒక్క దేశం తిడుతుంది తప్ప మంచి అని ఎవరూ అనడం లేదు. ఈ సందర్భంలో విచిత్రమైన అటువంటి స్టేట్మెంట్ ఒకటి ప్రారంభమవుతుంది. అది ఏమిటంటే  నిన్న శాంగాయి ఈ సదస్సు సందర్భంగా భారతదేశం గురించి గట్టిగా  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితి తీర్మానం గురించి మాట్లాడారు. ఈ యొక్క సదస్సులో  భారత్ యొక్క మిషన్స్ అన్నీ పక్కన పెట్టాలని వారు అక్కడ మాట్లాడారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే  చైనా మాత్రం వారి యొక్క అను బాంబులను   ఉపయోగించి చైనా జై జై అనుకునేటట్టు చేస్తుంది.

ఆ రోజుల్లో మన దేశం మీదకు దండయాత్రకు వచ్చిన సమయంలో జరిగినటువంటి విధంగా భారత్-చైనా భాయి భాయి అని స్లొగన్స్ ఇచ్చుకుంటూ కూర్చోవాలని వారు కొడతా ఉంటే ప్లీజ్ ప్లీజ్ కొట్టద్దు అని నేను ఇంకోసారి అనను అని తన్నులు తింటూ కూర్చోవాలని దాని ఉద్దేశం. చైనాకు ఎదవ తెలివితేటలు పోలేదు అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా  చైనా దేశం దాని యొక్క కుళ్ళు బుద్ధిని జోకర్ డైలాగ్స్ ని  బయట పెడుతూ ఉన్నది. చైనా యొక్క ఉద్దేశాన్ని ప్రపంచ దేశాలు ఎన్ని కనిపెడుతూ వస్తున్నాయి. తప్పుల మీద తప్పులు చేస్తున్నటువంటి చైనాకి త్వరలో ఎదురుదెబ్బలు తప్పవని అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: