పాకిస్తాన్ విచిత్రం ఏమిటంటే  ఓ పక్కన  రమీజ్ రాజా  పాక్ క్రికెట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మేము ద్వైపాక్షిక పెట్టుకోను  ఇట్లాంటి విపరీతమైన స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ల బతుకు ఏ స్థాయి అంటే  జింబాబ్వే క్రికెట్ జట్టుకి వాళ్లు బస్సులో వెళ్లి క్రికెట్ ఆడుకోవాలి. అలాగే పడుకోవడానికి ఆ ఆడిన గ్రౌండ్ లోనే స్థలం ఉంటుంది. అలాగే తినడానికి కూడా సరైన సమయానికి లేకపోవడంతో  మన ఆహారం అందించే వారు. ఇలా పాకిస్తాన్ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కాకపోతే పాకిస్తాన్ దేశం ఆర్భాటపు ప్రచారం చేస్తుంది కానీ పరిస్థితి  అనేది ప్రస్తుతం బయటపడింది. న్యూజిలాండ్ వారు ఆడతామని  వచ్చారు కానీ , తీరా చూసేసరికి న్యూజిలాండ్తో చివరి కి వెళ్ళిపోయారు.

 దాని ప్రభావం ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీద పడింది అని చెప్పవచ్చు. చివరికి న్యూజిలాండ్ వాళ్ళకి సెక్యూరిటీ కల్పించే సరిగ్గా ఆడితే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ వీళ్ళందరూ వస్తారని ఉద్దేశంతో భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. న్యూజిలాండ్ క్రికెటర్ ఉన్నటువంటి స్టార్ హోటల్లో  దాదాపు 500 మంది పోలీసుల్ని, వీటితోపాటుగా 200మంది అదనపు భద్రతా బలగాలు, పారామిలటరీ బలగాలు వీళ్ళందరూ కూడా న్యూజిలాండ్ వాళ్ళు వెళ్ళిపోయాక హోటల్ యాజమాన్యాలు 27 లక్షల బిర్యానీ బిల్లు చేశారు.

న్యూజిలాండ్ జట్టు వెళ్లిపోవడంతో  పాక్ ప్రభుత్వానికి ఈ యొక్క బిల్లును పంపించారు ఆ హోటల్ యాజమాన్యాలు. ఇప్పుడు ఆ డబ్బులు ఎలా చెల్లించాలి.  ఎవరు చెల్లించాలి అంటే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చెల్లించాలని ప్రభుత్వం అంటుంటే  మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి అని  వారంటున్నారు. అయితే క్రికెట్ జట్టుకి  మీరు సెక్యూరిటీ కల్పిస్తా అన్నారు కాబట్టి  ప్రభుత్వ మీ డబ్బులు చెల్లించాలని  క్రికెట్ బోర్డు తెలియజేసింది. క్రికెట్ బోర్డు భరించు కోవాలి  వాళ్ల కోసం చేశాను కదా అని పాకిస్తాన్ ప్రభుత్వం అంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: