ఈ కాలంలో నిత్య‌వ‌స‌రాలుగా ఉన్న పెట్రోల్ డిజిల్ గ్యాస్ ధ‌ర‌లు కొండెక్కుతుంటే సామ‌న్య ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఒక సామ‌న్యుడు ప్ర‌యాణం చేయాల‌న్న, ఆహారం తిన‌డానికి వంట అండు కోవాల్ని పై మూడు చాలా అవ‌సరం. కానీ పెట్రోల్ డిజిల్ గ్యాస్ ధ‌ర‌లు అడ్డు అదుపు లేకుండా పెర‌గ‌డంతో వినియోగ దారుల‌కు క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. వీటి ధ‌ర‌లు పెర‌గ‌డం తో నిత్య‌వ‌స‌ర వ‌స్తువ‌ల ధ‌ర‌లు కూడా పెర‌గ‌నున్నాయి. ఈ మూడు టితో ప్ర‌తి వ‌స్తువు కు త‌ప్పని స‌రిగా అనుబంధం ఉంటుంది. డిజిల్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో వ‌స్తువ‌ల ట్రాన్స్ పోర్ట్ కు కూడా అధిక ఛార్జీలు తీసుకుంటారు. అలాగే ట్రాన్స్ పోర్ట్ ఛార్జీ లు పెర‌గ‌డంతో వ‌స్తువ‌ల ధ‌ర‌లు కూడా పెరుగుతాయి. అలాగే గ్యాస్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో హోట‌ల్స్ లలో ఆహారం ధ‌ర‌లు కూడా పెరుగుతాయి. చివ‌రికి వేటు ప‌డేది మాత్రం స‌గ‌టు పెద వాడికే.




అయితే పెట్రోల్ డిజిల్ గ్యాస్ ధ‌ర‌లు అటు కేంద్ర ప్ర‌భుత్వం ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు పెంచుతూ పొతుంటే సామ‌న్య ప్ర‌జ‌లు భ‌రించాల్సిందేనా అనే ప్ర‌శ్న ప్ర‌తి పెద వాడిని వేధిస్తుంది. సామ‌న్య ప్ర‌జ‌ల వాయిస్ ను వినిపించాల్సిన ప్ర‌తి ప‌క్ష‌లు కూడా ఈ విష‌యంలో సైలెంట్ గా నే ఉంటున్నాయి. త‌గ ఏడేళ్ల నుంచి పెట్రోల్ డిజిల్ గ్యాస్ ల‌పై అధిక ప‌న్నులు వ‌సూల్ చేస్తూ ఉంటే ఏ ప్ర‌తి ప‌క్ష పార్టీ కూడా అడ్డు కోవాల‌ని ప్ర‌య‌త్నించ లేదు. అలాగే పెట్రోల్, డిజిల్ , గ్యాస్ ధ‌ర‌ల‌ను నియంత్రించ డానికి విటిని జీఎస్ టీ ప‌రిధి లోకి తీసు కు రావ‌ల‌న్న డిమాండ్ ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న అధికారం లో ఉన్న పార్టీలు గానీ ప్ర‌తి ప‌క్షంలో ఉన్న పార్టీ లు గానీ ఏ మాత్రం ప‌ట్టించు కోలేదు. జీఎస్‌టీ ప‌రిధిలో కి పెట్రో ఉత్ప‌త్తు లు వ‌స్తే సామ‌న్యుల‌కు ఉప‌శ‌మ‌నంగా ఉంటుంది. అలాగే చాలా నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు కూడా త‌గ్గిపోతాయి. కానీ వీటిని జీఎస్ టీ ప‌రిధి లోకి తీసు కు రావ‌డాఇనికి ఏ పార్టీ కూడా ముందు కు రావ‌డం లేదు. దీంతో ఈ అధిక ధ‌ర‌ల‌ను సామ‌న్య ప్ర‌జ‌లు భ‌రించాల్సిందేనా అని ప్ర‌జ‌లు అంటున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: