పరమత సహనం అనేది భారతీయ ఆత్మ. భారత దేశంలో మెజారిటీ వర్గం అయిన హిందువులకు సంబంధించన ధర్మంలో పేర్కొనబడినది నీ పని నువ్వు చేసుకో ఫలితాన్ని నాకు వదిలి పెట్టు అన్నాడు భగవంతుడు. అంతే కానీ నువ్వు ఏ పని పాట చేయకు నా దగ్గరికి వస్తే తిండి పెడతాను,  పాపాలు అన్నీ చేయి ఒక్కసారి నా వద్దకు వస్తే  వాటన్నిటినీ కడిగిపారేస్తాను, అని చెప్పలేదు ఇక్కడ, పాపం చేస్తే ప్రయత్నం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ మంచి చేయి అని మాత్రమే చెప్తారు. దాన్ని కాస్త ఉన్మాదంగా చూపించుకునే పరిస్థితి భారతదేశంలో ఉన్నటువంటి మేధావి వర్గం. ఈ సమాజాన్ని నాశనం చేయడానికి తప్ప ఇక్కడ ఎవరైతే ప్రజలకు, హిందూ ధర్మానికి జరిగినటువంటి అవమానం, అవహేళన గాని మరెక్కడా లేదు. ఇప్పటికీ పండుగలప్పుడు దేవుళ్ళను కమెడియన్లు గా చూపించే దౌర్భాగ్యం మన సినిమాలలో  ఉన్నది.

అంత దుర్మార్గంగా కూడా సినిమాలు వస్తున్నా ఎవరిని ఏం చేయడం లేదంటే అందులో ఏముంది. కానీ ఇక్కడ హిందువులనే దౌర్భాగ్య స్థితిలో కి మారుస్తూ నువ్వు నా మతానికి కాకపోతే అజ్ఞానివి అవుతావు అని ఎక్కడా కూడా చెప్పలేదు. కానీ ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే  లౌకిక వాదం అనేది, అంటే పరమత సహనం నరనరాన ఉన్నటువంటి భారతదేశం లౌకికవాదం స్ఫూర్తిని దెబ్బ తీసేటువంటి కుట్రలు చేసే వారే లౌకికవాదం గురించి మాట్లాడతారు. ఉదాహరణకు మమతాబెనర్జీ ఆమె బుజ్జగింపు రాజకీయాలతో భారత దేశానికి పెద్ద ప్రమాదం తెచ్చిపెట్టింది అది ఏమిటంటే బంగ్లాదేశ్లో హక్కులు కల్పించి భారతదేశ హక్కులను కాలరాస్తుంది. ప్రస్తుతం ఆమె ఏ స్థాయికి దిగజారింది అంటే మొన్న ఎన్నికల్లో వచ్చినప్పుడు అర్జెంటుగా తాను బ్రాహ్మణిని అని చెప్పింది. కాసేపు మంత్రాలు కూడా వర్ణించినది. దీంతో వేరే మతాలకు సంబంధించిన ప్రార్థనలు జరిగే సమయంలో ఇక్కడ యజ్ఞాలు ఆపివేయాలా, మైకు ఆపివేయాలా, అర్చనలు ఆపివేయాలా ఇంకా ప్రార్థనలు కూడా చేయడానికి వీలు లేదు. ఆలయాలలో అనేక యజ్ఞ జరుగుతూ ఉంటాయి. ఇందులో కొన్ని పొద్దుటి నుంచి సాయంత్రం వరకు జరిగే యజ్ఞాలు ఉంటాయి. మరి కొన్ని రోజుల తరబడి జరిపే యజ్ఞం ఉంటాయి. వి జరిపేటప్పుడు ప్రార్థనలు వస్తున్నాయని అపి వేస్తున్నామా.. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు వాళ్ళు ఆపేస్తారా.

ఇంకొకరి ప్రార్థనలు జరుగుతున్నాయని దేవాలయాల్లో ఇవన్నీ ఆపి వేయండి అని అనడం, అలాగే గుళ్లో పూజలు జరుగుతున్న సమయంలో వేరే ప్రార్థన వస్తే వాళ్లు ఆపి వేయండి అంటే ఆపి వేస్తారా.. కానీ ఆమె  పెట్టిన రూల్స్ ఆ విధంగా ఉన్నాయి. ఈ టైమింగ్స్ లో ఇక్కడ సూత్రాలు యాగాలు, జరుగుతాయని, ఈ సమయంలో  నమాజు జరుగుతాయని ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: