టీడీపీ ఆవిర్భవించింది ఒక మహానుభావుడి చేతిలో అయినప్పటికీ, దిగజారిపోతోంది మాత్రం బాబొరి హయాంలో అని స్పష్టంగా చెప్పవచ్చు. అది ఆయన మార్క్. అంతకు మించి ఆయన ఏమి చేయలేడు అనేది మరోసారి కూడా నిరూపించుకున్నాడు. కేవలం తనకు అధికారం దక్కలేదనే అక్కసుతో ప్రజలకు దక్కాల్సిన అనేక పధకాలను వారినోటిదాకా వెళ్లేలోపే అడ్డుకున్న చరిత్ర ఆయనది. ఎప్పుడు చూడు నీచరాజకీయాలు, కుల రాజకీయాలు, అనవసరపు ప్రచారహోరు, లేనిపోని హంగులు తప్ప నిజంగా ప్రజలకు ఉపయోగపడే పలానా పని అని ఏదీకూడా ఆయన పరిపాలనా కాలంలో ఒక్కటి ఉందని ఆయన కూడా చెప్పలేని స్థితిలో ఆయన రాజకీయ అనుభవం ఉంది. ఇలాంటి ఘానా చరిత్ర ఆయన కు తప్ప మరో రాజకీయ నేతకు ఉండకపోవచ్చు.  

ఏది ఏమైనా రాజకీయాలు ఎలా చేయకూడదు అనే ప్రశ్న ఎవరైనా వేస్తె వారికీ సరాసరి బాబొరిని చూపించడానికి తప్ప ఆయన ఇన్నేళ్ల అనుభవం ఇంకెందుకు పనికి రాబోదు. ఇంత చేసి ఆయన సాధించింది ఏమిటి అంటే ఇదే నీచమైన గౌరవం. అధికార దాహం కోసం కిమ్, జిన్ లు చేస్తున్న ఛండాలం ఈయనకు స్ఫూర్తి కాబోలు, అందుకే ఎప్పుడు అధికారం కోసం తప్ప మరొక్కటి ఆలోచించడం లేదు. ప్రజలు ఎటుపోయినా పరవాలేదు, దేశం ఏమైనా పరవాలేదు, రాష్ట్రం ఎంత వెనక్కు పోయినా పరవాలేదు, ఆయనకు మాత్రం అధికారం ఇస్తే చాలు. దానితో తృప్తి పడతాడు. ఇలాంటి రాజకీయ నేతలను భరించలేకే సొంత వారు కూడా దూరంగా ఉంటున్నారు.

జిన్ లేదా కిమ్ లను చుస్తే ఎవరికైన ఏమని పిస్తుంది, అబ్బా వెళ్లేప్పుడు చేస్తారో అని అనిపిస్తుంది అందరికి. అదే బాబును చూసినా, ఆయన రాజకీయాలను చూసినా అందరికి అనిపించక మనదని నిపుణులు అంటున్నారు.ఆ అలాంటివారు వ్యవస్థకు చాలా ప్రమాదకరం , వాళ్ళు ఉన్నంత కాలం మాత్రం ప్రశాంతంగా ఉండటం వీలు కానీ పని. నిజానికి ఎవరైనా నా ఆయుషు కూడా పోసుకొని బ్రతకమని అనేలా సేవ చేయాలి కానీ, వీడెప్పుడు చేస్తాడో మనకు ఈ పీడ ఎప్పుడు వదులుతుందో అనే రాజకీయాలు చేయకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp