గత రెండు రోజుల నుంచి వైరల్ అవుతున్న  దాన్ని చూస్తే పదివేల రూపాయల పథకం  గురించి మొన్నటి వరకు మనం చర్చించుకున్నాం. అది ఏమిటంటే వన్ టైమ్ సెటిల్మెంట్. అంటే గతంలో పట్టాల కింద ఇచ్చినటువంటి భూములు, అంటే ప్రభుత్వం పేదల కోసం ఇచ్చేటువంటి భూములకు అప్పట్లో కొన్ని లోన్స్ కూడా ఇప్పించే వారు. ఈ యొక్క లోన్సు ను కొంత మంది తీర్చారు మరికొంత మంది తీర్చా  లేకుండా ఉండిపోయారు. తీర్చిన వాళ్ళకి ఏమి రాలేదు. తీర్చని వాళ్లకి కూడా ఎలాంటి కాగితాలు రాలేదు.

పట్టా కాగితాలు తప్ప, దానిపై ఎలాంటి లోన్లు తీసుకోవడానికి అవకాశం లేదు. రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా అవకాశం లేదు. దీంతో వీరంతా కాయితాలమీద మాత్రమే ఒకరికి ఒకరు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారి మీదనే జగన్ ప్రభుత్వం జగనన్న శాశ్వత హక్కు పథకం, ots స్కీం తప్ప, రైటా అనే  అటువంటిది నడుస్తోంది. కానీ ఇందులో ఇరుపక్షాల వాదనలు చూసుకుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్నది ఏమిటంటే మేము అధికారంలోకి వస్తే అందరికీ ఫ్రీగా రిజిస్ట్రేషన్లు చేస్తాం, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళ ఇంటి వద్దకు వాలంటీర్ల పంపించి పదివేల రూపాయలను వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితి బాగాలేదని పేదలను దోచి వేస్తున్నారని తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ గాని ఇతర నాయకులు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగానే జగన్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న అది ఏమిటంటే ఇది వన్టైమ్ సెటిల్మెంట్ దీంట్లో ప్రధాన లక్ష్యం ఏమిటంటే గతంలో ఈ భూములకు 35 వేల నుంచి 40 వేల రూపాయల వరకు లోన్లు తీసుకున్నారని, ఇందులో ఈ లోను చాలామంది చెల్లించలేదని లోన్ క్లియర్ చేయలేకపోవడం వల్ల దాని కాగితాలన్నీ రాలేదని, దీనివల్ల కట్టినట్టు వంటి వారికి కూడా రిజిస్ట్రేషన్లు జరగలేదని, గ్రామీణ ప్రాంతాల్లోని వారు పదివేల రూపాయలు, అర్బన్ ప్రాంతాలలోని వారు 15 వేల రూపాయలు చెల్లించి నట్లైతే వారు తీసుకున్న రుణం మొత్తం మాఫీ అవుతుంది.

దీంతోపాటుగా రిజిస్ట్రేషన్ కూడా అవుతుందని అంటున్నారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తర్వాత ఈ భూములపై లోను తీసుకోవచ్చు, అలాగే అమ్ముకోవచ్చని దీనిద్వారా వారికి లాభం చేకూరుతుందని  వైసిపి నాయకులు చెబుతున్న వాదన. ఇందులో ప్రధానంగా గమనించాల్సింది ప్రభుత్వ పథకం అనేది అందించేది అమ్ముకోడానికే నా అనేది గమనించాలి. దాదాపుగా ఇలా ఇచ్చిన హౌస్ అన్నిటిలో 80 శాతం మంది అనుకుంటున్నారు. మరి మీరు ఎందుకు అనుకుంటున్నారో అనేది తెలుసుకోకుండా అటు రాష్ట్ర ప్రభుత్వ నాయకులు, ప్రతిపక్ష నాయకులు వారిపై వారే విమర్శలు చేసుకుంటూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: