కరోనా.. ఈ పేరు వింటే జనం గుండెలు కొట్టు కోవడం ఆపేస్తారు. ఎక్కడి నుంచో వచ్చి కోట్ల మంది ప్రాణాలును తీసింది. గతంలో ఇండియా లోకి అడుగు పెట్టిన ఈ మహమ్మారి దాదాపు రెండేళ్ళ వరకూ జనాలను భయం తో చంపేసింది. తర్వాత మహమ్మారి నియంత్రణ లో భాగంగా వ్యాక్సిన్ అందుబాటు లొకి వచ్చింది. ఈ వ్యాక్సిన్ వేసుకున్నా కూడా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. మళ్ళీ కరోనా చావులు మొదటికి వచ్చేలా ఉన్నాయని స్పష్టం అవుతుంది.


ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. చాలా మంది ఉద్యొగాలను కొల్పొయారు. కొందరు ఆకలి తో చనిపొగా, మరి కొంత మంది రోడ్డున పడ్డారు.. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఇప్పుడు ప్రతి 24 గంటలకు కేసులు పెరుగుతూన్నాయని ఆరోగ్య శాఖా అధికారులు చెబుతున్నారు. వున్న ఆస్తుల్ని అమ్మినా డాక్టర్లు ప్రాణాలను కాపాడ లేకపోతున్నారు. ఆస్తుల తో పాటుగా అయిన వాళ్ళ ప్రాణాలను కూడా రక్షించుకొలెక పోతూన్న వాళ్ళు ఎందరో ఉన్నారు.


మొదటి సారి వచ్చిన కరోనా కన్నా సెకండ్ వేవ్ తీవ్రత పెరిగింది. ఎందరో కుటుంబాల ను కోల్పోయిన సంగతి. మరీ దారుణం ఒకే కుటుంబం లో ఏకంగా ముగ్గురు నలుగురు చనిపొయారు.ఇది ఇలా ఉండగా, ఒక రైతు ఉన్న ఆస్తులను అమ్ముకున్నా బ్రతక లేదు. తనకున్న 50 ఎకరాలను అమ్మినా ప్రాణం నిలవలేదు. ఇది అత్యంత బాధాకరం అని చెప్పాలి. మే2న రైతు ధర్మజయ్ కి కరోనా సోకింది. ఊపిరితిత్తు ల్లో సమస్యలతో పరిస్థితి విషమంగా మారింది.అయితే రోజుకు 3 లక్షలు ఖర్చు చేసినా, 8 నెలలు మాత్రమే కాపాడే ప్రయత్నం చేశారు. వేరే దేశం నుంచి డాక్టర్లు వచ్చినా కూడా అతని ప్రాణాలను రక్షించుకోలేక పోయారు..

మరింత సమాచారం తెలుసుకోండి: