తాడేపల్లి : తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు   చంద్రబాబు నాయుడు ప సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.  హత్యా రాజకీయాలు,కుట్రలు చేసే అలవాటు  చంద్రబాబుకే ఉందని నిప్పులు చెరిగారు దేవాదాయ శాఖ  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో శవ రాజకీయాలు చేసేది చంద్రబాబేనని అగ్రహించారు దేవాదాయ శాఖ  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.   నరకాసురుడు, బకాసురుడు చంద్రబాబేనని.. చంద్రబాబు నాయుడు  రాక్షస ఆలోచనలు బోగి మంటల్లో తగలబడాలని కోరుకుంటున్నానని ఫైర్ అయ్యారు దేవాదాయ శాఖ  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.  

నీచ, దిరిద్ర, హత్య, కుట్ర  రాజకీయాలు చేయడాన్ని  చంద్రబాబు మానుకోవాలని హెచ్చరించారు దేవాదాయ శాఖ  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.  చంద్రబాబు మానుకోకపోతే ఇదే  భోగిమంటల్లో కార్చిచ్చు అవాల్సి ఉంటుందన్నారు దేవాదాయ శాఖ  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.  పల్నాడులో హత్య పై పూర్తిగా  దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు దేవాదాయ శాఖ  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.   హత్యకు వైసీపీకి సంబంధం లేదన్నారు దేవాదాయ శాఖ  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.  తెలుగుదేశం పార్టీనే ఇలాంటివి ప్రోత్సహిస్తుందని నిప్పులు చెరిగారు దేవాదాయ శాఖ  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.

ముఖ్యమంత్రి నివాసంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయన్నారు దేవాదాయ శాఖ  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. సీఎం ఏ పని చేసినా మనసుతో చేస్తారన్నారు దేవాదాయ శాఖ  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.  రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సిరి సంపదలతో వర్ధిల్లాలని సీఎం ఆకాంక్షించారని.. జగన్ సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రతిరోజు సంక్రాంతేనని పేర్కొన్నారు దేవాదాయ శాఖ  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.  సంక్షేమ పథకాలు పొందుతున్న అందరూ ముఖ్యమంత్రి కి దీవెనలు అందిస్తున్నారని..  ఇవన్నీ సీఎంకు శ్రీరామ రక్ష అన్నారు దేవాదాయ శాఖ  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.  సంక్రాంతి అంటేనే తెలుగు వారి పండుగ అని పేర్కొన్నారు దేవాదాయ శాఖ  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.

మరింత సమాచారం తెలుసుకోండి: