ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూటమిలో భాగంగా టిడిపి జనసేన బిజెపి పార్టీ 164 స్థానాలలో మంచి విజయాన్ని అందుకున్నాయి.. దీంతో చాలామంది నేతలకు సైతం పలు కీలకమైన పదవులు సైతం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు.. ముఖ్యంగా నారా లోకేష్ కి కూడా చాలా కీలకమైన పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లోని యువగళం యాత్రలో భాగంగా లోకేష్ చాలా హామీలు సైతం ఇచ్చారు. ముఖ్యంగా లోకేష్ కు ఒక పెద్ద సవాలు ఎదురయ్యింది.


లోకేష్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదవడం.. ఎన్నారైలు అనేకమంది ప్రపంచ దేశాలలో లోకేష్ తో టచ్ లో ఉన్నారట. ఇండస్ట్రీస్ లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నా వారు లోకేష్ కి టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే భరత్.. టిజీ భరత్  వెంకటేష్ గారి అబ్బాయి ఉన్నారో ఆయన పరిశ్రమల మంత్రి కావడం పరిశ్రమలకు వ్యవహారాలకు సంబంధించి పనులు వేగంగా చేయడం. ఇంగ్లీష్ కమాండ్ ఇద్దరే నేతలకు ఉన్నది. అయితే ఈ ఇద్దరి ముందు ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ ఉన్నది.. రెండు ప్రధానమైనటువంటి కంపెనీలు.. టెస్లా, మెర్సరీస్ ఈ రెండు కంపెనీలు ఇండియాలో తమ సంస్థలు పెట్టడానికి గతంలోనే ప్రయత్నించాయి.


ఎలక్షన్స్ కి ముందు బయలుదేరి ఇండియా కి వస్తున్నామని చెప్పి.. ఎలక్షన్స్ కారణంగా ఆగిపోయారు. ముఖ్యంగా ఎలక్షన్స్ లో నరేంద్ర మోడీ రాకపోతే ఎలా అన్నట్టుగా ఆలోచించారు. కానీ ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ కూడా వచ్చారు.. కేంద్రంతో సపోర్టు ఉన్నది. బడా కంపెనీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్లాట్ఫారం ఇవ్వడానికి అవకాశాలు ఉన్నవి. అవసరమైతే అమరావతి లోనే ఇవ్వవచ్చు. లేకపోతే విశాఖపట్నంలో కూడా ఇవ్వవచ్చు. రాయలసీమలో కూడా ఇవ్వవచ్చు. తిరుపతిలో కూడా ఇవ్వవచ్చు. ఆంధ్రప్రదేశ్లో మంచి ప్లేసెస్ లు ఉన్నాయి. ముఖ్యంగా లింకుడు ఏరియాస్ పోర్టులు చూస్తే.. విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు ఇలాంటి చోటుల పోర్టులు కూడా ఉన్నాయి. ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసుకోవచ్చు.. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకోవాలన్నా కూడా చాలా సపోర్టివ్ గా ఉన్నది. మరి లోకేష్, టీజీ వెంకటేష్ ఇద్దరూ  వాళ్ళని కన్విన్ చేసి ఏపీకి తీసుకువస్తారేమో చూడాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకమైన మైలురాయి అవుతుంది. మరి లోకేష్, టీజీ వెంకటేష్ చేస్తారో లేదో చూడాలి. గతంలో కూడా లోకేష్ 20 లక్షల ఉద్యోగాలను ఐదేళ్లలోపు సృష్టిస్తామని చెప్పిన లోకేష్ కు ఈ రెండు కంపెనీలను తీసుకువస్తే సక్సెస్ అయినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: