ఆంధ్రప్రదేశ్లోని 2024 ఎన్నికలు కూటమిగా ఏర్పడి విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా టిడిపి, బిజెపి జనసేన పార్టీలు సైతం 164 సీట్లు విజయాన్ని అందుకున్నాయి. ఈ విజయంలో భాగమైన అటు జనసేన, బిజెపి నేతలకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని శాఖలను కూడా ఇచ్చారు.అలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంశాఖతో పాటు కొన్ని శాఖలను కూడా ఇవ్వడం జరిగింది. అధికారంలో ఎవరు ఉన్నా సరే తమ మాట విని అధికారులని ఎన్నుకుంటూ ఉంటారు. ఇలాంటివారిని వాళ్ళ మనిషి వీళ్ళ మనిషి అని ముద్ర వేసుకుంటూ ఉంటారు.


జగన్ హయాంలో కీలకపాత్ర పోషించిన వారంతా జగన్ మనుషులుగాను.. టిడిపి హయాంలో కీలకపాత్ర పోషించిన వారందరూ చంద్రబాబు మనుషులుగా అనుకుంటూ ఉంటారు. ఐఏఎస్ లో ఐపీఎస్లు ప్రభుత్వాలు ఎలా చెబితే అలా చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. నిష్పక్షపాతమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్లను  ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 2009 తర్వాత తెలంగాణ ఉద్యమం అప్పటినుంచి పోయింది. అయితే ఉద్యమ వాసనలు లేకపోతే పార్టీ వాసనలు లేకపోతే కులపు వాసనలు నడుస్తూ ఉన్నాయి


ఇలాంటి దశలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు.. చంద్రబాబు ఇచ్చిన స్టాఫ్ ను సైతం తీసుకుంటారా.. ఆయన కొత్త టీమును పెట్టుకుంటారా.. కొత్త టీం ఆరంభమయ్యే పరిస్థితి కనపడుతోంది. పవన్ కళ్యాణ్ కి కావలసిన వారిని తీసుకునే ప్రయత్నం. అందులో కృష్ణ తేజ ఒక. కేరళకు సంబంధించిన అధికారి గురించి.. డిప్యూటీ సీఎం గా ఓకే అయ్యి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన గురించి ట్విట్టర్లో ఒక పోస్ట్ షేర్ చేయడం తనకు వచ్చినటువంటి అవార్డు అంశం మీద పోస్ట్ చేశారు. తను సెక్రెటరీ కు చేరుకోవడం. పవన్ కోసం తను వెయిట్ చేయడం వంటిది జరిగిందట. పవన్ కళ్యాణ్ టీమ్ కూడా తను చెప్పినట్టుగానే తన పని చేసేటట్టుగానే తయారుచేసుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ తన టీమ్ రెడీ చేసుకుంటున్నారనే మాట వినిపిస్తోంది సచివాలయంలో.

మరింత సమాచారం తెలుసుకోండి: