ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలు అందరిని ఆశ్చర్యానికి గురిచేసాయి. ముఖ్యంగా 2019లో 151 యొక్క స్థానాలతో వైసిపి పార్టీ భారీ విజయాన్ని అందుకున్న తర్వాత 2024లో కేవలం 11 సీట్లకే పరిమితం అవ్వడంతో అటు కూటమి పార్టీ కూడా తమ విజయాన్ని అంచనా వేయలేకపోయారు. దాదాపుగా 164 సీట్లతో భారీ విజయాన్ని అందుకున్నది. వైసీపీ పార్టీకి కూడా అంత డౌన్ సీట్లు వస్తాయని ఎక్స్పర్ట్ చేయలేదు. ముఖ్యంగా వైసిపి పార్టీ అంటే క్రైస్తవులు, దళితులు, బీసీ అందరూ కూడా వైసిపి పార్టీకే సపోర్టివ్ గా ఉంటారు.


ముఖ్యంగా మోడీ లాంటివారు 400 సీట్లతో విజయాన్ని అందుకోవాలని విర్రవీగినప్పటికీ.. మ్యాజిక్ సీట్లను కూడా సంపాదించుకోలేకపోయారు. అయితే జగన్ ఓడిపోయిన తర్వాత ఎమోషనల్ గా మాట్లాడినప్పుడు చాలామంది ఈవీయంలో ట్యాంపరింగ్ అయ్యాయని వార్తలు పైకి వినిపించాయి. అంతేకాకుండా ఎలాన్ మాస్క్ వంటి వారు కూడా ఈ విషయాన్ని షేర్ చేయడం జరిగింది. అయితే గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఈవీఎంసీ గురించి మాట్లాడారు.. చంద్రబాబు కూడా ఆటోమేటిక్గా వీటిని మ్యానుఫ్యాటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటూ గతంలో వెల్లడించారు.


జై భారత్ పేరుతో పార్టీ పెట్టిన జెడి లక్ష్మీనారాయణ అందరికీ సుపరిచితమే.. ఈవీఎం ట్యాంపరింగ్ జరగడం దాదాపుగా అసాధ్యమని.. అయితే జరిగే అవకాశం కూడా ఉందని తెలిపారట. మరొక సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు కూడా.. ఈవీఎంని ట్యాంపరింగ్ చేశారనే విధంగా తెలియజేశారట. కేవలం దీనికి ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ ద్వారానే ఈవీఎంసీని కంట్రోల్ చేయవచ్చు అంటూ తెలిపారట. ముంబైలో కూడా వీటి మీద కేసు నడుస్తోంది అంటూ తెలిపారు. ఇది కూడా ప్రూఫ్ అయ్యింది ఇది వాస్తవమే అంటూ తెలిపారు. అయితే ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పవచ్చు. ఒకవేళ ఇక్కడ మొదలయ్యే ప్రశ్న ఏమిటంటే మోదీ కూడా 400 సీట్లుకు టెంపర్ చేసుకోవచ్చు కదా అని ప్రశ్న మొదలవుతుంది.. అయితే అన్ని సీట్లు తెచ్చుకుంటే కచ్చితంగా అనుమానం వస్తుందని కనుక వారికి అనుగుణంగానే సీట్లను ట్యాంపరింగ్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా అక్కడక్కడ కొన్ని సీట్లను మాత్రమే ట్యాంపరింగ్ చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: