కొంతమంది నేతలు కొన్ని ఆచరనలు తీసుకువచ్చిన అవి మంచి ఉద్దేశమైనా కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఆ ఆలోచనలు కూడా చాలా చెడు ఫలితాలను సైతం సృష్టిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా ఈ సంగతి ఎలా ఉన్నప్పటికీ ఏపీలో ఇటీవలే ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం గా ఎన్నికైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తనకు ఇష్టమైనటువంటి శాఖలను కూడా ఎంచుకొని మంత్రిగా తీసుకున్నారు. ఆ సమయంలోనే తొలి సమీక్షలోనే ఒక కీలకమైన ప్రతిపాదన తీసుకురావడం జరిగింది.


ఏపీలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ తొలి సమీక్షంలోనే ఒక కీలకమైన ప్రతిపాదనని సైతం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ప్రస్తుతం జరుగుతున్న  ఉపాధి హామీ క్షేత్రస్థాయిలో ఎందుకు విస్తరించకూడదు అనే విషయం ప్రశ్నగా మారింది.. వాస్తవంగా ఇది మంచి ఆలోచన అయిన క్షేత్రస్థాయిలో మాత్రం ఇప్పటివరకు రెండుసార్లు ఫెయిల్ అయిన ఆలోచనగా మిగిలిపోయింది. గతంలో చంద్రబాబు, వైయస్ జగన్ లు కూడా ఇలాగే చేశారు. అయితే ఫలితాలు చూశాక దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది.


వాస్తవానికి ఉపాధి హామీ పనులు రెగ్యులర్గా కూలి పనులతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటాయి.ఈ ఉపాధి హామీ పనులు రెండు గంటలు చేస్తే సరిపోతుంది. కానీ పొలాలలో చేసే పనులకు ఈ డబ్బులు చాలవని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కింద కూలీలు రోజుకి 220 రూపాయలు అందుకుంటున్నారు. అలాగే 100 రోజుల పది నేను కూడా కల్పిస్తున్నారు ఇది వ్యవసాయ పనులకు అనుసంధానం చేస్తే రైతుల పైన భారం తగ్గుతుందని పవన్ ఆలోచన అలాగే 100 రోజుల పది నేను కూడా కల్పిస్తున్నారు. ఇది వ్యవసాయ పనులకు అనుసంధానం చేస్తే రైతుల పైన భారం తగ్గుతుందని పవన్ అనుకున్నప్పటికీ. ఉపాధి హామీ పనులకు వచ్చేవారు పొలం పనులకు మళ్ళించడం ప్రాక్టికల్ గా సాధ్యం కాదని కూడా గతంలో జగన్, చంద్రబాబు హయాంలో నిరూపించారు. మరియు ఉపాధి హామీ పనులను వ్యవసాయ పనులకు మళ్ళించడంలో పవన్ సక్సెస్ అవుతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: