ఆంధ్రప్రదేశ్లోని ఆర్ఎంబి రోడ్లన్నీ కూడా బాగుపడతాయట.. అయితే దానికి అవసరమైనటువంటి ఖర్చు మనమే(ప్రజలే) భరించాలట. చార్జీలు మనమే పెట్టుకోవాలి. టోల్గేట్ ప్లాజా వంటివి కట్టాలి. అయితే ప్రభుత్వం కొత్త పద్ధతి అయిన PPP (పబ్లిక్ ప్రైవేట్ పార్టీస్పెండ్ )విధానాన్ని తీసుకువస్తోందట. ప్రభుత్వము ప్రైవేటు పార్టిసిపేషన్తో జరగబోతోందట. ఈ విషయాన్ని స్వయంగా కలెక్టర్లకు కూడా తెలియజేశారట. పాత మోస విధానంలో పోకండి కొత్త విధానంలోకి రండి అంటూ తెలియజేశారట.. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడిన కొన్ని మాటలు కూడా వైరల్ గా మారుతున్నాయి..


ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఇక ప్రత్యేకించి ఏ బిల్లులు కూడా అక్కర్లేదు.. ఆయా ప్రాంతాలలో ఉండేటువంటి కలెక్టర్లు.. అక్కడ టెండర్లు పిలిచేయండి.. ఆర్ ఎం బి రోడ్లను స్టేట్ హైవే రోడ్లు అనే పేరుతో పెడతాము.. వాటిని పిపిపి కింద కాంట్రాక్టర్లని ఇచ్చేయండి.. వాళ్లే రోడ్లను విస్తరించుకోవాలి, వాళ్ళే రోడ్లను మెయింటైన్ చేసుకోవాలి. వాళ్లే డబ్బులు ఇవ్వాలి. ఒకవేళ ఖర్చు ఎంతవుతుంది ప్రజల నుంచి టోల్గేట్ పెట్టిన కూడా ఎంత వసూలు అవుతోంది.. ఒకవేళ ఇంకా డబ్బులు రాకపోతే ఎంత నష్టపోయారు అనే విషయాన్ని చెబితే చాలు ఆ డబ్బులను ప్రభుత్వం ఇస్తుందని కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడినట్లుగా తెలుస్తోంది.


ముందు మీరు కూడా మారండి అంటూ కలెక్టర్లను కూడా ఆదేశించారు చంద్రబాబు.. ఇక మీద రాష్ట్రంలో ప్రతి రోడ్లమీద కూడా టోల్గేట్ ప్లాజాలు కనిపిస్తాయి.అందుకు డబ్బులు కూడా చెల్లించాల్సి ఉంటుందట. మరిది ఎంత వరకు సమంజసంగా ఉంటుందో ఏపీ ప్రభుత్వానికి చూడాల. మరి రాబోయే రోజుల్లో కచ్చితంగా వీటి మీద చాలా ఇబ్బందులు ఎదురవుతాయని వ్యతిరేకత కూడా వస్తుందనే విధంగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏమిరకు రోడ్లమీద ఎంత డిస్టెన్స్లో ఈ టోల్గేట్ ప్లాజాలు పెడతారు చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: