ప్రభుత్వం, ప్రైవేటు రంగాలలో చేనేత కోసం అవకాశాలు ఏర్పాటు చేస్తామని... నెలకి 200 యూనిట్లు నెలకు ఇచ్చేలా ప్రధానమంత్రి సూర్యకిరణ్ స్కీం లాగా మేం సిద్ధం చేస్తామని ప్రకటించారు.పర్యావరణ దృష్ట్యా సహజ రంగులు వినియోగించే అవకాశాలు చూడాలని... నేను పరుగెత్తి పరుగెత్తించడం వల్లే హైదరాబాదు..ఈ స్థాయికి వచ్చిందన్నారు. 1.8లక్షల డాలర్లు అమెరికాలో మన సాఫ్టువేరు ప్రొఫెషనల్ ఆదాయమని.... చేనేత కార్మికులు...మీ సమర్ధతను పెంచుకోవాలన్నారు. రాజకీయం కోసం, పదవుల కోసం ఆలోచించకూడదని కోరారు.