ఇప్పుడు తన పిల్లలు తండ్రితో కలిసి ఉండాలని కోరుకుంటున్నారని... ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నామని చెప్పారు. ఇటీవల ఎన్నికల్లో కనీసం దువ్వాడ శ్రీనివాస్ గెలవాలనే పోటీ కి దూరంగా ఉన్నానని తెలిపారు. కాగా దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధం పెట్టుకుంది దివ్వల మాధురి అనే వైసీపీ పార్టీ లీడర్‌తోనేనని సమాచారం. గతంలో దివ్వల మాధురికి మహిళ అధ్యక్షురాలుగా అవకాశం ఇచ్చారట. అప్పుడు అక్రమ సంబంధం వ్యవహారం బయటకు వచ్చిందట.. దీంతో నాడు పదవికి రిజైన్ చేసారట మాధురి. ఇక ఇప్పుడు మళ్లీ తెరపైకి ఇదే అంశం వచ్చింది.