ఇందులో భాగంగానే గురువారం రాత్రి.. దువ్వాడ శ్రీనివాస్ కూతురు అలాగే ఆయన భార్య దువ్వాడ వాణి... దువ్వాడ శ్రీనివాస్ ఇంటిముందు ఆందోళన చేపట్టారు. వాస్తవానికి ఎన్నికల కంటే ముందు... దువ్వాడ వానికి దూరంగా ఉంటున్నారట దువ్వాడ శ్రీనివాస్. మాధురి అనే వైసిపి మహిళా నేత మాధురి తో... దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని... ఆయన కుటుంబ సభ్యుల ముఖ్య ఆరోపణ.
ఇక దువ్వాడ శ్రీనివాస్ తోనే తాను ఉంటున్నానని తాజాగా మీడియాకు కూడా వెల్లడించారు మాధురి. దువ్వాడ శ్రీనివాస్ అలాగే తాను ఇద్దరం మంచి ఫ్రెండ్స్ మని... తమ మధ్య ఎలాంటి అక్రమ సంబంధం లేదని ఆమె వెల్లడించారు. కావాలనే దువ్వాడ శ్రీనివాస్ భార్య అలాగే ఆయన పిల్లలు రచ్చ చేస్తున్నారని మాధురి వాదన. అయితే ఇలాంటి నేపథ్యంలోనే... మాధురికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వాస్తవంగా వైసిపి పార్టీలో ఉంటూనే మాధురి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. తరచూ రీల్స్ పెట్టి మరి... ఆమె అందచందాలను ఆరబోస్తున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ మరియు మాధురి అక్రమ సంబంధం బయటపడడంతో... తెలుగుదేశం సోషల్ మీడియా ఓ వీడియోని వైరల్ చేసి రచ్చ చేస్తోంది. ఖడ్గం సినిమాలోని ఓ పాటకు మాధురి స్టెప్పులు వేసింది. ఆ పాట చూసి దువ్వాడ శ్రీనివాస్ ఫ్లాట్ అయ్యాడని... ఎల్లో మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
https://www.facebook.com/naidu.killada.71/videos/58b9e70b/1529701827755814/?mibextid=xfxF2i&rdid=472dEaWlULsYhJ28