ఇలా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇకపోతే ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో పొలిటికల్ లీడర్ల చుట్టూ అనేక విషయాలలో అనేక మంది కాంట్రవర్సీలు సృష్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక వాటిలో కొన్ని నిజం అని రుజువు కాగా మరికొన్ని కేవలం వారిని చెడ్డ వ్యక్తులుగా సృష్టించడానికి చేసినవే అని నిరూపితం అయ్యాయి.
ఇక మరికొన్ని వాటిలో మాత్రం వారు మాపై తప్పుగా ప్రవర్తించారు కాకపోతే అవి నిరూపించడానికి ఆధారాలు లేవు అని సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే టిఆర్ఎస్ పార్టీలో కీలక నేతలలో ఒకరు అయినటువంటి రాజయ్యకు కూడా తన కెరియర్ లో ఇలాంటి ఒక పరిస్థితి కొంత కాలం క్రితం ఎదురయ్యింది. రాజయ్య నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు అని సర్పంచ్ నవ్య మీడియా ముందు చెప్పుకొచ్చింది.
అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అలాగే కచ్చితంగా అతనిని జైలు వరకు తీసుకువెళ్తాను అని కూడా మాటలు చేసింది. ఇక ఆ తర్వాత ఈమె రాజయ్య తనను వేధించినట్లు సాక్షాధారాలను ప్రవేశ పెట్టలేకపోయింది. దానితో రాజయ్య పై నవ్య చేసినవి కేవలం ఆరోపణలు గానే మిగిలిపోయాయి.
ఇలా రాజయ్య విషయంలో ఆయన ఏ తప్పు చేయలేదు అని తేలిపోయింది. ఇక ఆయన తప్పు చేశాడో చేయలేదు కానీ ఆయనకు మాత్రం జరగాల్సిన డ్యామేజ్ పెద్ద ఎత్తున జరిగింది. ఇలాగే పొలిటికల్ నేతల్లో చాలా మంది కి కాంట్రవర్సీల ద్వారా డ్యామేజ్ జరిగిన సందర్భాలు ఉన్నాయి.