దీంతో చాలామంది నేతలు అసలు రాహుల్ గాంధీ చేసుకుంటారా లేదా అనే విషయం కూడా వినిపించాయి. రాహుల్ గాంధీ ప్రస్తుతం 54 ఏళ్లు.. ప్రియాంక గాంధీ పెళ్లికూతురుని వెతికే పనిలో పడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆమె దొరికిందని ఆమె వయసు 42 ఏళ్ళని ఆమె ఎవరో కాదు ప్రణితి షిండే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సునీల్ కుమార్ కూతురే ప్రణీతి షిండే.. ఈమె షోలాపూర్ లోక్సభ సభ్యురాలు . అయితే వీరిద్దరికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారడంతో త్వరలోనే వీరి వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ పెళ్లి గురించి అటు రాహుల్ గాంధీ కానీ ప్రణతి షిండే కానీ ఎక్కడ తెలియజేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం పలు రకాల వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత అటు రాహుల్ గాంధీ, ప్రణతి షిండే వివాహం చేసుకోబోతున్నారనే విధంగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో జోడో యాత్రలో ప్రణతి చెయ్యి పట్టుకొని మరి రాహుల్తో కలిసి నడిచినట్లుగా కొన్ని వీడియోలు ఫోటోలు వైరల్ కావడంతో అప్పటినుంచి ఊహాగానాలు ఎక్కువగా మొదలయ్యాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో కూడా రాహుల్ గాంధీ కొంతమంది అమ్మాయిలతో సైతం ముచ్చటించినట్లుగా సమాచారం. మరి ఈ విషయం పైన ఎవరు జవాబు ఇస్తారో చూడాలి మరి.