ఇంతకంటే దుర్మార్గం ఏదైనా ఉందా మీ మంత్రులకి మీ శాఖలలో ఇచ్చినటువంటి విలువ ఇది అన్నటువంటిది హైలెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నటువంటి ఈ ఫోటోలలో టిడిపి వాళ్ళు షేర్ చేసిన చివరి ఫోటోని హైలెట్ చేశారు వైసిపి నేతలు.. ఆయన కాలు మీద కాలు వేసుకుని కూర్చునే ఉంటే మంత్రులందరూ కూడ హోం మంత్రి దగ్గర నుంచి అందరి మంత్రులు కూడా నిడంబరంగా వింటున్నటువంటి వాటిని పెట్టుకోవచ్చారు.
అయితే వీటిని వైయస్సార్ పార్టీ వాళ్లు మాత్రం మీ ప్రభుత్వంలో మీ మంత్రులు పరిస్థితి ఇది అంటూ వాదనను తెరమీదికి తీసుకువచ్చారు. వీటికి తెలుగుదేశం పార్టీ వాళ్లు చెప్పుతున్నటువంటి పాయింట్ ఏమిటంటే.. సిసోడియ వరద ప్రాంతాలలో తిరిగారు. అలా తిరిగిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి విద్య ఇలా కూర్చునేటువంటి కాన్సెప్ట్ ని ముందే చెప్పారని తెలిపారు. ఇక్కడ అందరూ కూడా రిలాక్స్ గానే కూర్చున్నారు.. కానీ ఒకపక్క నుంచి తీసినటువంటి ఫోటోలను తీసుకు వచ్చి మర్సలింగ్ గేమ్ నడుపుతున్నారంటూ.. అలాగే మంత్రులకు ఎలాంటి విలువ ఇవ్వాలో తెలుసంటూ టిడిపి నేతలు తెలియజేస్తున్నారు.టిడిపి ప్రభుత్వంలో ఏ ఒక్క మంత్రులు కూడా వివక్షకు గురికావట్లేదు అవమానాలకు గురికావట్లేదు. ఈ విషయాన్ని వైసిపి పార్టీ వాళ్లు గుర్తుపెట్టుకోవాలి.
ప్రతి మంత్రి కూడా దర్జాగా తమ అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నారు.. అధికారులు కూడా వాటికి తగ్గట్టుగా విలువ ఇస్తున్నారు. వైసిపి పార్టీలో ఏ మంత్రికైనా సరే విలువ ఉందా.. కేవలం సలహాదారులు మంత్రి పదవి చేస్తే.. మంత్రులు నామమాత్రం గానే ఉన్నారు ఇప్పుడు ఇలాంటివారు టిడిపి మంత్రులను విమర్శించడం కరెక్టేనా అంటూ పలువురు నేతలు తెలియజేస్తున్నారు.