వై ఎ‌స్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన 6 రోజులలో మూడు యూనివర్సిటీల రిజిస్ట్రార్లను మార్చారు.


* రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా శ్రీ సీవీ కృష్ణారెడ్డి
* ఎస్కేయూ రిజిస్ట్రార్ గా ...శ్రీ మల్లికార్జున్ రెడ్డి,
* ఎస్వీ రిజిస్ట్రార్ గా శ్రీ శ్రీధర్ రెడ్డి
* ఇక ముఖ్యమంత్రి రెడ్డి
* ముఖ్యమంత్రి PA రెడ్డి
* ప్రభుత్వ సలహాదారు రెడ్డి
* పార్లమెంట్ లో పార్టీ నేత గా రెడ్డి
* రాజ్యసభ లో పార్టీ నేత గా రెడ్డి 
* ఖాళీగా ఉన్న మూడు యూనివర్సిటీ లకు నియమించిన VC లు ముగ్గురు రెడ్లే 
* ఒలింపిక్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రెడ్డి
* పార్లమెంట్ లో పార్టీ అధ్యక్షుడు రెడ్డి
* టీటీడీ ఛైర్మన్ గా రెడ్డి
* ఇంక మతం విషయానికి వస్తే
* ముఖ్యమంత్రి  క్రిస్టియన్ 
* డీజీపీ క్రిస్టియన్
* ఇంటిలిజెన్స్ చీప్ క్రిస్టియన్
* చీప్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా క్రిస్టియన్
* పులివెందుల సీఎం క్యాంప్ ఆఫీస్ PA క్రిస్టియన్

"ఇదింకా శాంపిలే"

* అసెంబ్లీ సమావేశాలయ్యాక నామినేటెడ్ పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతుంది.

* ఈ లోపే కొన్ని కీలకమైన పదవులన్నీ భారీ స్థాయి బడ్జెట్ అధికారం ఉండే పదవులన్నీ నియామకం అయిపోతున్నాయి. 
* కొత్త ప్రభుత్వం లో చాలా కీలకమైన చైర్మన్స్ మరియు పార్లమెంట్ లీడర్స్, సభలో పార్టీ లీడర్స్  ప్రస్తుతానికి ఎవరెవరున్నారో చూడండి. 
* ఇదేమి కల్పితం కాదు. ప్రభుత్వ సమాచారమే. ఇందులో తప్పులు ఉంటే సవరించుకుంటా. 
* ఏపీఐఐసీ చైర్మన్ - రోజా రెడ్డి
(పరిశ్రమలు మౌలిక సదుపాయాల కల్పన సంస్థ. చాలా ప్రాముఖ్యమైంది) 
* టీటీడీ చైర్మన్ - వైవీ సుబ్బా రెడ్డి (తిరుమల తిరుపతి దేవస్థానం ) 
* సీఆర్డీఏ చైర్మన్ - ఆళ్ల రామకృష్ణ రెడ్డి 
* (రాజధాని పరిధి ప్రాంత అభివృద్ధి సంస్థ. వేల ఎకరాల భూమి పై అధికారం ఈ సంస్థ కి సొంతం ) 
* చీఫ్ విప్ - గడి కోట శ్రీకాంత్ రెడ్డి 
* అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ క్యాబినెట్ హోదా
* తుడా చైర్మన్ - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 
* తిరుపతి నగర పరిధి అభివృద్ధి సంస్థ . చాలా బడ్జెట్ తో కూడుకున్న వ్యవహారం.
* ప్రభుత్వ సలహాదారు - సజ్జల రామకృష్ణ రెడ్డి దీని గురించి చెప్పేదేముంది.
* ఆర్టీసీ విలీనం పై కమిటీ -  ఆంజనేయ రెడ్డి .
* పార్లమెంటరీ పార్టీ లీడర్ - విజయ సాయి రెడ్డి 
* లోక్ సభ పార్టీ లీడర్ - మిథున్ రెడ్డి 
* వీటిలో కొన్నింటికి క్యాబినెట్ హోదా కూడా ఉంటుంది.
ఇది శాంపిల్ ఇంకా ముందుంది....
* మంత్రి వర్గ కూర్పుని అభినందిస్తా. కానీ రానున్న రోజుల్లో జరగబోతున్నది ఏమిటో కళ్ళకు కట్టినట్టే కనిపిస్తుంది. 
* ఈ విషయాలన్నీ సామాజిక మాధ్యమాల ద్వారా అయినా ప్రచారం చేయండి. 
* కనీసం రానున్న నియామకాల్లో అయినా ఇటువంటి ఏకపక్ష వైఖరి వీడతారేమో..
* అన్నట్టు దళితులకు పెద్ద పీట అనే వారు ఇంత భారీ స్థాయి నియామకాల్లో మన పీట ఎవరు ఎత్తుకెళ్లారో కాస్త చూడండి బ్రదర్స్.


మరింత సమాచారం తెలుసుకోండి: