గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా ఉగ్రవాదులు తెగ రెచ్చిపోతున్నారు.  ఓ వైపు ఇంటిలీజెన్స్ అన్ని రాష్ట్రాలకు జాగ్రత్తలు చెబుతున్నా ఎక్కడ అక్కడ ఉగ్రవాదులు ఉనికి బయట పడుతూనే ఉంది. ఇక జమ్మూ-కాశ్మీర్, పంజాబ్ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడూ కాల్పుల మోత మోగుతూనే ఉంది.  ఇక కొంత మంది ఆయతాయిలు రైళ్లలో, విమానాల్లో బాంబులు ఉన్నాయని బెదిరింపులకు పాల్పపడుతున్న విషయం తెలిసిందే. 

తాజాగా హైదరాబాద్ - కోల్ కతా ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో చెన్నైకి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

చెన్నై విమానాశ్రమంలో అధికారులను దింపేశారు. కాగా, అదుపులోకి తీసుకున్న వ్యక్తి తాగిన మత్తులో బాంబు బెదిరింపునకు పాల్పపడ్డారని గుర్తించిన పోలీసులు. వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: