జగన్ మోహన్ రెడ్డి శాసనసభ సమావేశాలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే, పైగా స్వయంగా  జగనే ప్రతి రోజు ఎన్ని పనులున్నా సరే తప్పకుండా అసెంబ్లీకి హాజరవుతున్నారు. కానీ కొందరు మంత్రులు మాత్రం శాసనసభలో అనుసరించవలసిన వ్యూహం అమలు పై చర్చించేందుకు రాకపోవటంతో జగన్ చాలా సీరియస్ అయ్యినట్లు తెలుస్తుంది.  సమావేశాలకు ముందే తమ ఎమ్మెల్యేలకి ప్రత్యేక శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి మరి అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి, అందుకు సంబంధించి డేటా ఎక్కడ నుండి తీసుకోవాలనే దాని పై క్లాసులు కూడా తీసుకున్నాడు. అయినా కొందరు వైసీపీ నాయకులూ రాలేదట.

 అసలు ‘రాని మంత్రులెవరెవరు ? జాబితా సిద్ధం చేయండి. వారి పరిస్థితేంటో మాట్లాడదాం’ అని చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి తదితరుల్ని ఆయన్ని ఆదేశించారు. అసెంబ్లీలో ప్రభుత్వ వాదనని బలంగా వినిపించటంతో పాటుగా టీడీపీ వైఖరిని ఎండగట్టే విధంగా మనం ఎలా ముందుకి పోవాలనే దాని గురించి చర్చ నడుస్తుంటే రాకపోవటం ఏమిటి, ఇప్పటికే బడ్జెట్ మీద చర్చ జరగకుండా చేయటానికి టీడీపీ రోజు ఎదో ఒక విధంగా చర్చని తప్పుదోవ పట్టిస్తుంది. ఇలాంటి సమయంలో మంత్రులు రాకపోవటం బాధ్యతరహితం అవుతుందని జగన్ వారి బాగా సీరియస్ గా  ఉన్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: