చంద్రయాన్ 2 ప్రయోగం అత్యంత కీలక దశకు చేరింది. ఇరవై తొమ్మిది రోజుల పాటు భూ కక్ష్యలో ప్రయాణించిన చంద్రయాన్ 2 మరికాసేపట్లో చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. ఆర్బిటార్ లూనార్ ఆర్బిటర్ లోకి ప్రవేశించనుంది. ధ్రువ ఇంజన్ ను మండించి నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు శాస్త్రవేత్తలు. ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ ప్రక్రియ జరగనుంది. చంద్రయాన్ 2 ప్రయోగాన్ని ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.


విజయవంతంగా చంద్రయాన్ 2 ను ప్రయోగించిన ఇస్రో ప్రపంచ దేశాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది, ఆకర్షించింది. ఇటీవల భూమి ఫోటోలను పంపిన చంద్రయాన్ 2 అందరి దృష్టినీ ఆకర్షించింది. కాసేపట్లో చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్ 2 ప్రవేశించబోతోంది. ఇది అత్యంత కీలకమైన దశ, ఇరవై తొమ్మిది రోజుల పాటు భూ కక్ష్యలో ప్రయాణించిన చంద్రయాన్ 2 మరికాసేపట్లో జాబిల్లి పైకి చేరనుంది. లూనార్ ఆర్బిటర్ లోకి ప్రవేశించనుంది. ధ్రువ ఇంజన్ ను మండించి నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు శాస్త్రవేత్తలు. ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ ప్రక్రియను చేపట్టనున్నారు.


చంద్రయాన్ 2 ప్రయోగాన్ని ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. విజయవంతంగా చంద్రయాన్ 2 ని ప్రయోగించింది ఇస్రో. ప్రపంచ దేశాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇటీవలే భూమి ఫోటోలను కూడా చంద్రయాన్ 2 పంపించింది. ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం సక్సెస్ దిశగా దూసుకెళ్తోంది. ఇరవై తొమ్మిది రోజుల పాటు భూ కక్ష్యలో తిరిగిన చంద్రయాన్ 2 మరి కాసేపట్లోనే జాబిలమ్మకు చేరువగా వెళ్ళబోతోంది. తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు చంద్రయాన్ 2 లో ఒక కీలక ఘట్టం చోటు చేసుకోబోతోంది. ధ్రువ ఇంజన్ ను మండించి చంద్రయాన్ 2 ను నిర్దేశిత కక్ష్యలోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టబోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: