ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా నారా లోకేష్ ఎన్ని ట్విట్లు చేసిన ఈ మధ్య నెటిజన్లు వాటిని కొంచం కూడా లెక్క చెయ్యడం లేదు. అయన ఎన్ని వివాదాస్పద ట్విట్లు చేసిన ఏ నెటిజన్ డి సీరియస్ గా తీసుకోడం లేదని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 


కొంతమంది నెటిజన్లు ట్విట్ చేస్తూ 'లోకేష్ నువ్వు ట్విట్ చెయ్యడం ఆపు. మీకు ఎలాగో బుర్ర లేదని అర్ధం అవుతుంది' అని ట్విట్ చేశారు నెటిజన్లు. మరికొందరు స్పందిస్తూ 'లోకేష్ గారు మీరు మాకు కోపం తెప్పించేలా ట్విట్ చేస్తారు. మాకు కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు మిమ్మల్ని తిడుతూ మేము ట్విట్ చేస్తాం.. మీరు ట్విట్ కి రిప్లై ఇవ్వరు.. మీకు నచ్చకుంటే ట్విట్ డిలీట్ చేసి బ్లాక్ చేస్తారు' ఇంకా ఎందుకండి మీరు ట్విట్ చేసేది మేము కామెంట్ పెడితే డిలేట్ చేసేకా అని మండిపడ్డారు మరికొంతమంది నెటిజన్లు. 


కాగా ఈ ట్విట్టర్ వేధికగా ఈ మధ్య కాలంలో 'నారా లోకేష్, విజయసాయి రెడ్డి మామ అల్లుడు తిట్టుకున్నట్టు తిట్టుకుంటున్నారు. ఈ ట్విట్లను చూస్తే ఎవరైనా నవ్వాల్సిందే. నారా లోకేష్ తెలివి తక్కువాగా పెట్టె ట్విట్లకు విశ్లేషణ ఇస్తూ అందులో ఎం కామెడీ ఉందనేది ప్రజలకు చూపిస్తూ ట్విట్ చేస్తున్నారు విజయసాయి రెడ్డి. ఈ ట్విట్లని చూసి నెటిజన్లు తేగా నవ్వుకుంటున్నారు. మీరు ఇలాగె గొడవ పడండి మేము నవ్వు కోవాలి అని ట్విట్ చేస్తున్నారు నెటిజన్లు.                                                           


మరింత సమాచారం తెలుసుకోండి: