'ఎన్టీఆర్'ని చూసి బాలయ్య అల్లుళ్ళు బయపడుతున్నారా ? ఇలా అడిగితే అవును అనే చెప్పాలి. ప్రస్తుతం రాజకీయాలలోని పరిస్థితులు చూస్తుంటే అలానే ఉంది. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినప్పటి నుండి ఎన్టీఆర్ వస్తే తప్ప ఆ పార్టీ మళ్ళి అధికారంలోకి రాదు అని టీడీపీ అభిమానులు అంత భావించారు. కానీ ఈ విషయం చినబాబుకి నచ్చ్చలేదు..              


మధ్యలో ఈ చినబాబు ఎవరు అని అనుకుంటున్నారా ? ఇంకెవరండీ ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముద్దుల కొడుకు, బాలయ్య పెద్ద అల్లుడు నారా లోకేష్ కి నచ్చలేదు. అందుకే చిన్న అల్లుడుకి కూడా నచ్చలేదు. దీంతో ఇద్దరు కలిసి ఎన్టీఆర్ పై దృష్ప్రచారం చెయ్యడం మొదలెట్టారు.                        

 

ఒకరు ఇంటర్వ్యూలో టీడీపీకి ఎన్టీఆర్ అవసరం లేదు అని అంటే మరొకరు ప్రజల మధ్యలో 'తెలుగు దేశం పార్టీ ఎన్టీఆర్ సొత్తు కాదు' అని అనేశాడు. ఈ మాటలు అనడానికి కారణం 'టీడీపీ అభిమానులు అంత ఎన్టీఆర్ వస్తే పార్టీ అధికారంలోకి వస్తుంది అని అనడమే కారణమట'. వాళ్ళు ఆలా అనడం చూసి ఎక్కడ సీనియర్ ఎన్టీఆర్ ల పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి అవుతాడో అని బయపడ్డారట.              


అందుకే .. నారా లోకేష్, శ్రీ భరత్ కలిసి ఎన్టీఆర్ కి రాజకీయాల్లో అవకాశమే ఇవ్వము అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మేము లేమా అతన్ని ఎందుకు పార్టీలోకి అని మండిపడుతున్నాడట నారా లోకేష్. మరి నారా లోకేష్, శ్రీ భరత్ బయపడినట్టు రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో చేరి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవుతారేమో చూడాలి.      



మరింత సమాచారం తెలుసుకోండి: