తాజాగా ఉగ్రవాదుల శక్తులు పెరిగి పోతూ ఉండగా ప్రపంచవ్యాప్తంగా వలసలుగా దేశానికి వచ్చిన వాళ్ళందరిని ఏరివేసి తిరిగి వాళ్ళ దేశాలకు పంపించే ప్రయత్నం జరుగుతున్నాయి. ఇందులో ఏ ఒక్క దేశం కూడా  మినహాయింపు గా ఉండడం లేదు. కేవలం భారతదేశంలో మాత్రమే ఎక్కడి నుంచి అయినా వలస వచ్చి మన ఆశ్రయం కోరితే మన వాళ్ళకి అతిథిదేవోభవ అంటూ ఆశ్రయం ఇచ్చే పద్ధతిని పాటించాలి కానీ మన మంచిని అవతల వాళ్ళు మన చేతకానితనం గా భావిస్తూ ఉండటం వలన కఠిన చర్యలు తీసుకోక తప్పదు అని మోడీ ప్రభుత్వం ఏనాడో చెప్పింది.

తాజాగా ఆర్టికల్ 370 ని రద్దు చేసి కాశ్మీర్లో తిరిగి ప్రశాంతతను నెలకొంది బిజెపి ప్రభుత్వం. ఇదేవిధంగా అస్సాంలో కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఎన్నో వలస ముస్లింలను మరియు వలస హిందువులను కూడా ఏరియల్ వేసే క్రమంలో ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ ఈ దేశంలోనే ఎన్నో సంవత్సరాలుగా ఉన్నవారికి కూడా అదే డాక్యుమెంట్లు సరిగా లేకపోతే వారిని సైతం దేశం నుంచి బహిష్కరించాలి అవకాశం ఉంది అని పేర్కొంటుంది.

అస్సాంలో దాదాపు 20 లక్షలకు పైగా వాళ్ల కార్డులు లేనందున ఎన్ఆర్సీ లిస్టులో జాబితా చోటు దక్కలేదు. దీంతో ఒకటే కుటుంబానికి చెందిన వేర్వేరు వ్యక్తులకు కూడా లిస్టు లో భాగం రాకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అయితే డాక్యుమెంట్లు సరిగా లేక భారత జాతీయ దక్కకపోతే ఎటువంటి వారినైనా సరే అది హిందువైనా ముస్లిం అయినా బయటకు తీస్తామని చెబుతున్నారు అమిత్ షా.

బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలను బయటకి తరిమేయండి కానీ హిందువులను ఎలా తరిమేస్తారు బంగ్లాదేశ్ నుంచి తిరిగి వచ్చిన మన హిందువులను మన భారతదేశ రాజ్యాంగంలో చోటు ఒప్పించి మెప్పించి అస్సాంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలి అని బజరంగ్దళ్ నిన్న కూడా నిర్వహించింది. అయితే ముస్లింలకు వ్యతిరేకం కాదు అని కేవలం అక్రమంగా చొరబడిన వాళ్లకు మాత్రమే మేము వ్యతిరేకమని హిందువులకు అయినా సరే అక్రమంగా చొరబడిన వాళ్లకు భారతదేశంలో ఎటువంటి స్థానం లేదు అని కచ్చితంగా చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: