ప్రపంచంలో ప్రతి గంటకు ఒక మారణహోమం జరుగుతున్నది.  మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి.  గ్యాంగ్ వార్ లో అనేకమంది బలిఅవుతున్నారు.  అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మహిళలపై అత్యాచారాలు ఇబ్బడిముబ్బడిగా జరుగుతున్నాయి.  దీంతో అక్కడి బాధితులు పోలీసులను సంప్రదించడానికి కూడా భయపడుతున్నారు. ముఖ్యంగా మెక్సికో దేశంలో ఈ అరాచకాలు మరింత ఎక్కువయ్యాయి.  


ఆ దేశంలో అరాచకాలకు అంతూ ఉండటం లేదు.  మెక్సికోలో గ్యాంగ్ స్టర్స్ ఎక్కువ.  వారిని ఎదిరించి నిలవడం చాలా కష్టం.  ఎదురుతిరిగితే అతి కిరాతకంగా కౄరంగా హత్యచేస్తారు.  పోలీసులు సైతం వారికి ఎదురు చెప్పడానికి భయపడిపోతారు.  ఇటీవలే మెక్సికో ఓ వ్యక్తి మహిళపై అత్యాచారం చేశారు.  దీంతో ఆ మహిళా పోలీసులను ఆశ్రయించకుండా అక్కడి గ్యాంగ్ స్టర్స్ ను ఆశ్రయించింది.  డబ్బుకోసం అక్కడి వ్యక్తులు ఎంతటి సాహసం చేయడానికైనా సరే వెనుకాడరు. 


ఆ మహిళా చెప్పింది విన్న గ్యాంగ్ స్టర్స్.. అత్యాచారం చేసిన వ్యక్తిని పట్టుకొచ్చారు.  అతని కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకున్నారు.. ఫాంట్ లాగేశారు.  వాళ్ళు పెంచుకునే కుక్కను అతనిపైకి ఉసిగొల్పారు.  ఆ కుక్క అత్యాచారం చేసిన వ్యక్తి అంగాన్ని కోరికేసింది.  రక్షించాలని వేడుకున్నాడు.. ఇంకెప్పుడు తప్పుచేయనని ప్రాధేయపడ్డాడు.  కానీ, వాళ్ళు వినలేదు.  కేకలు అరుపులు గగ్గోలు పెట్టాడు.  


చివరకు ఆ కుక్కకు బలి అయ్యాడు. అధికారిక లెక్కల ప్రకారం మెక్సికోలో ప్రతిరోజు సగటున 9 అత్యాచారాలు జరుగుతున్నాయట.  అధికారికంగా వెల్లడైన లెక్కల ప్రకారమే.  అనధికారికంగా ఇంకెన్ని జరుగుతున్నాయో చెప్పక్కర్లేదు.  అక్కడి పోలీసు వ్యవస్థపై కూడా జనాలకు నమ్మకం లేదు. ఎందుకంటే కంప్లైంట్ చేయడానికి వెళ్తే.. మహిళపై పోలీసులే అత్యచారాలు చేస్తున్నారు.  దీంతో మహిళలు తమకు తెలిసిన విధానం ద్వారా గ్యాంగ్ స్టర్స్ ను అప్రోచ్ అవుతున్నారు.  పోలీసులకు దగ్గరకు వెళ్లకుండా తమ సమస్యలను ఈ విధంగా పరిష్కరించుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: