1.  టీడీపీ ఎమ్మెల్యే ఓవ‌ర్ యాక్ష‌న్ మామూలుగా లేదుగా..
నిన్న మొన్న‌టి వ‌ర‌కు వారు అదికారంలో ఉన్నారు. రెండో సారి కూడా అదికారంలోకి రావాల‌ని ప్ర‌య‌త్నిం చినా.. ఫ‌లితం క‌నిపించ‌లేదు. దీంతో వారు ప్ర‌తిప‌క్షానికి ప‌రిమిత‌మ‌య్యారు. అయితే, ఇప్పుడు కూడా అది కారంలో ఉన్న‌ట్టే ఫీల‌వుతుండ‌డంతో టీడీపీ నాయ‌కుల ప‌రిస్థితి చిత్రంగా క‌నిపిస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపి స్తున్నాయి. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2k4vbOG


2. తెలంగాణ మంత్రులు పేరుకే మంత్రులా... అస‌లేం జ‌రుగుతోంది...!
తెలంగాణ‌లో తాజాగా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగింది. కొత్త‌గా ఆరుగురు మంత్రుల‌ను తీసుకున్నారు. గ‌తానికి భిన్నంగా.. అన్ని వైపుల నుంచి విమ‌ర్శ‌లు రావ‌డంతో కేసీఆర్‌.. తాజాగా జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మ‌హిళ‌ల‌కు కూడా పెద్ద‌పీట వేశారు. అది కూడా ఒక ఓసీ.. ఒక ఎస్టీకి కూడా కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2m1XKgj


3.  కేంద్రం వ‌ర్సెస్ జ‌గ‌న్‌.. ఏం జ‌రుగుతోంది..!
ఏపీ సీఎం జ‌గ‌న్‌పై కేంద్రం మ‌రోసారి ధ్వ‌జ‌మెత్తింది. తాము ఎన్నిసార్లు చెప్పినా.. జ‌గ‌న్ త‌న పంథాను స‌రిచేసుకోవ‌డం లేద‌ని ఆరోపిస్తోంది. ముఖ్యంగా విద్యుత్ కు సంబంధించిన ఒప్పందాల‌ను తిర‌గ‌దోడాల‌నే జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని కేంద్రం త‌ప్పుప‌డుతోంది. తాజాగా మ‌రో కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ దీనిపై మాట్లాడారు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lLLTTo


4.  జగన్ ఎంత చెప్పినా వినడం లేదు .. కేంద్రం విమర్శలు !
పీపీఏల ఒప్పందం పై జగన్ సమీక్షకు కేంద్రం మొదటి నుంచి నో చెబుతున్న సంగతీ తెలిసిందే. అయినా జగన్ మాత్రం వినడం లేదు. పీపీఏల రద్ధు వల్ల రాష్ట్ర ఖజానాకు వేల కోట్లు మిగిలిపోతాయని జగన్ భావిస్తున్నారు.మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lLLOiy


5.  చంద్రబాబు ఎగ్గొట్టారు.. జగన్ తీర్చేస్తున్నాడు..?
రాష్ట్రంలో వేధింపులకు గురైన మహిళలకు ప్రభుత్వం ఆయా సంఘటనలను బట్టి పరిహారం ప్రకటిస్తుంటుంది. కొన్ని దారుణాలు మీడియాలో వెలుగు చూడగానే మంత్రులు, అధికారులు అక్కడ ప్రత్యక్షమై వారిని ఆదుకునేందుకు పరిహారం ప్రకటిస్తారు.  మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lLMep8


6. ఏపీలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ
గ్రామ, వార్డు స్థాయిలో శాశ్వతంగా సచివాలయాల ఏర్పాటు అమలు చేయాలన్న ఉద్దేశంతో ముందుకు అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయకల్లాం అన్నారు. సోమవారం వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి విలేఖర్లతో మాట్లాడుతూ...మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kDSj6S


7.  బాబు చలో పల్నాడు పోరు వెనక క్షుద్ర రాజకీయం...!?
చంద్రబాబుకు  అధికారం పోయినా ఆరాటం మాత్రం పోవడం లేదు. జగన్ని ఎలాగైనా బదనాం చేయాలన్న ఒకే ఒక ఉద్దేశ్యంతో చేస్తున్న ఆరోపణలు ఓ వైపు తుస్సుమంటున్నాయి.  మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kBbGh3


8.  గ్రామ సచివాలయ ఉద్యోగాలపై జగన్ సర్కారు కీలక ప్రకటన..?
ప్రస్తుతం గ్రామ సచివాలయ ఉద్యోగాల పరీక్షల ప్రక్రియ జరుగుతోంది. అనేక పోస్టులకు ఇప్పటికే రాత పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.  మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2ma3Prn


9. ప‌ల్నాడులో ప‌రిస్థితి ఉద్రిక్తం.. ట్రాక్ట‌ర్లు, బైక్‌లు ధ్వంసం
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ వ‌ర్గీయుల మ‌ధ్య జ‌రుగుతున్న దాడుల ప‌రంప‌ర‌లో ఒక‌రిపై ఒక‌రు తీవ్రంగా విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు.  మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2ma3S6x


10.  వైసీపీలోకి గంటా..రాజ్యసభ సీటు ఖాయం..!?
విశాఖ జిల్లా రాజకీయాల్లో తిరుగులేని ఇమేజిని సొంతం చేసుకున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇపుడు జిల్లా రాజకీయాల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా ఉన్నారు.మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2k6SMyg



మరింత సమాచారం తెలుసుకోండి: