బాలాపూర్ లడ్డుకున్న ప్రత్యేక  వేరు. ప్రతి సంవత్సరం లడ్డు ఎంత ధరకైన  సొంతం చేసుకునేందుకు పోటీ పడుతుంటారు భక్తులు. అయితే బాలాపూర్ లడ్డూను తాపేశ్వరం హనీఫుడ్స్ తయారు చేస్తుంది. 21 కిలోల బరువు ఉండే ఈ లడ్డూను 2010 నుంచి బాలాపూర్ గణేష్‌డికి ఆ దుకాణ యజమాని నైవేద్యంగా సమర్పిస్తున్నారు. అయతే 1994 నుంచి 2018 వరకు వేలం పాట ఎంత పలికింది ఓసారి చూసేద్దాం.


1994 కొలను మోహన్ రెడ్డి రూ. 450

1995 కొలను మోహన్ రెడ్డి రూ. 4,500.

1996 కొలను కృష్ణా రెడ్డి రూ. 18 వేలు

1997 కొలను కృష్ణా రెడ్డి రూ. 28వేలు

1998 కొలను మోహన్ రెడ్డి రూ. 51 వేలు

1999 కల్లెం ప్రతాప్ రెడ్డి రూ. 65 వేలు

2000 కల్లెం అంజిరెడ్డి రూ. 66 వేలు

2001 జి.రఘునందన రెడ్డి రూ. 85 వేలు

2002 కందాడ మాదవ్ రెడ్డి రూ.లక్షా 5వేలు

2003 చిగిరింత బాల్ రెడ్డి రూ. లక్షా , 55వేలు

2004 కొలను మోహన్‌రెడ్డి రూ. 2 లక్షల ఒక వేయి

2005 ఇబ్రహిం శేఖర్ రూ. 2లక్షల, 8వేలు

2006 చిగురింత తిరుపతిరెడ్డి రూ. 3 లక్షలు

2007 జి.రఘునందనాచారి రూ. 4 లక్షల 15వేలు

2008 కొలను మోహన్‌రెడ్డి రూ. 5లక్షల, 7వేలు

2009 సరిత రూ. 5లక్షల 10వేలు

2010 శ్రీధర్‌బాబు రూ. 5 లక్షల, 35వేలు

2011 కొలను ఫ్యామిలీ రూ. 5 లక్షల,45 వేలు

2012 పన్నాల గోవర్ధన్‌రెడ్డి రూ. 7 లక్షల,50 వేలు

2013 తీగల కృష్ణారెడ్డి రూ. 9 లక్షల,26 వేలు

2014 సింగిరెడ్డి జయేందర్ రెడ్డి రూ. 9 లక్షల,50 వేలు

2015 కళ్లెం మదన్‌మోహన్‌ రూ. 10 లక్షల,32వేలు

2016 స్కైలాబ్ రెడ్డి రూ. 14లక్షల,65వేలు

2017 నాగం తిరుపతి రెడ్డి రూ. 15లక్షల, 60 వేలు

2018 శ్రీనివాస్ గుప్తా రూ.16లక్షల.60 వేలు


మరింత సమాచారం తెలుసుకోండి: