1. చలో ఆత్మకూరు ఎఫెక్ట్ ...ఇద్దరు టీడీపీ సీనియర్లపై కేసులు
ఛలో ఆత్మకూరు కార్యక్రమం వల్ల టీడీపీకి  ఏ మేరకు ప్రయోజనం  చేకూరిందో తెలియదు కానీ ఆ పార్టీ నేతలపై మాత్రం కేసులు నమోదయ్యాయి . పోలీసులతో అనుచితంగా ప్రవర్తించి , దుర్భాషలాడారన్న కారణంగా ఒకరిపై , కులం పేరిట దూషించారన్న అభియోగంతో  మరొకరిపై పోలీసులు కేసులు నమోదు చేయడం తెలుగుదేశం పార్టీ వర్గాలను షాక్ కు గురి చేసింది.  https://bit.ly/2kitPjC


2.  విక్రమ్ కోసం బరిలోకి దిగిన నాసా.. వేట మొదలైంది..!!
జులై 22 వ తేదీన మార్క్ 3 ద్వారా చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని ఇండియా రోదసీలోకి పంపించింది.  ఆ తరువాత వరసగా అన్ని దశలను పూర్తి చేసుకున్న చంద్రయాన్ 2 ఆఖరి నిమిషంలో జరిగిన పరిణామాల కారణంగా ల్యాండర్ విక్రమ్ నుంచి సిగ్నల్స్ బ్రేక్ అయ్యాయి. https://bit.ly/2kHtMOk


3.  పాక్ కి భారీ షాక్.. పీఓకే పై దాడికి భారత్ రెడీ..!!
పాకిస్థాన్ ఎందుకు భయపడుతోందో  అదే జరిగేట్టు ఉంది. పాక్ ఎందుకు వణుకుతోందో  అదే నిజమయ్యేట్లుంది. భారత్ తో ఎందుకు పెట్టుకున్నామా అని పాక్ ఇపుడు కలవరపడే పరిస్థితులే వచ్చాయి. https://bit.ly/2lMde8g


4.  గంటల్లోనే మాట మారింది: కేసీఆర్ బుజ్జగించారా.. భయపెట్టారా..?
టీఆర్‌ఎస్‌ పార్టీలో గురువారం జరిగిన ఓ పరిణామం కలకలం సృష్టించింది. టీఆర్ఎస్ కు చెందిన బోధన్ ఎమ్మెల్యే షకీల్... బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ అరవింద్‌తో భేటీ కావడం కలకలం సృష్టించింది. https://bit.ly/2mfr17v


5.  పల్నాడులో లోకేష్ చేష్టలు .. నోరెళ్ళ బెట్టిన నేతలు !
టీడీపీ భవిష్యత్ నాయకుడిగా లోకేష్ పనికిరాడని లోకేష్ మరొకసారి నిరూపించారు. ఒక పక్క టీడీపీ కార్యకర్తలు .. నేతలు పోలీసులతో గొడవపడుతూ ఉద్యమాన్ని ముందుకు తీసుకుళ్ళే దిశగా ఆలోచిస్తుంటే లోకేష్ మాత్రం నెమ్మదిగా ఒక చోట నిలబడి నలుగురిలో కలిసిపోయి ఉండటం https://bit.ly/2lRV4Sk


6.  వ‌ల్ల‌భ‌నేని వంశీ సైలెన్స్ వెన‌క‌..
కర్రా విరగకూడదు...పాము చావు కూడదు అనే సామెతని... వల్లభనేని వంశీ...బాగా ఫాలో అవుతున్నట్లున్నారు. 2014లో గన్నవరం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయిన వంశీ...టీడీపీ అధికారంలో ఉండటంతో బాగానే యాక్టివ్ గా పని చేశారు.https://bit.ly/2mcGJjD


7.  బీజేపీ హిట్ లిస్టులో ఉన్న టీఆర్ఎస్ అగ్ర నేత‌లు వీళ్లే...
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాషాయ జెండా ఎగురవేయాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బిజెపి కాంగ్రెస్, టిడిపిలతో పాటు అధికార టీఆర్ఎస్ పార్టీపై సైతం ఆపరేషన్ ఆకర్ష మంత్రాన్ని వేగంగా అమలు చేస్తోంది. https://bit.ly/2m9Gt4R


8. జగన్ సంచలనం : 29 మందితో టీటీడీ బోర్డ్ ఏర్పాటు..!!
ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిని వైసీపీ సర్కార్ ఏర్పాటు  చేసేందుకు రెడీ అవుతోంది.  ఈ మేరకు తాజాగా  సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసింది. మొత్తం 29 మంది సభ్యులతో టీటీడీ పాలకవర్గం ఏర్పాటు చేస్తున్నారు. https://bit.ly/2keu27h


9. ట్రాఫిక్ చలానాలపై బీజేపీ రాష్ట్రాల యూటర్న్‌
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోటారు వాహన చట్టంతో వాహనదారులపై పిడుగుపడినట్లైంది. భారీ జరిమానాలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. వేలకు వేలు ఫైన్లు వేస్తుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. https://bit.ly/2kdbHaI


10.  కొట్టుకునే దాకా వెళ్లిన భారత్, చైనా జవాన్లు
లడక్ లోని సరిహద్దు ప్రాంతంలో భారత్‌, చైనా సైన్యాలు పరస్పరం తలపడ్డాయి. లడక్ లోని ఉత్తర ప్యాంగాంగ్‌ సరస్సు సమీపంలో ఇరుదేశాల సైనికులు పరస్పరం బాహాబాహికి దిగారు. https://bit.ly/2kHszGV


మరింత సమాచారం తెలుసుకోండి: